సండేకి సర్‌ప్రైజింగ్ ట్రీట్‌ ఇచ్చిన శ్రియా.. ఎర్ర చీరలో స్పైసీ లుక్‌లో పిచ్చెక్కిస్తున్న హాట్‌ హీరోయిన్‌

First Published Nov 27, 2022, 11:17 AM IST

సండే వచ్చిందంటే ఎవ్వరైనా స్పెషల్‌ కోరుకుంటారు. హాట్‌, స్పైసీ ఐటెమ్స్ ని ఇష్టపడుతుంటారు. శ్రియా అది బాగా తెలుసేమో, స్పైసీ మసాలా, హాట్‌ మేళవించిన అందాలను ఆవిష్కరించింది. 
 

శ్రియా శరణ్‌ (Shriya Saran) ఘాటు రేపే అందాలకు కేరాఫ్‌. హాట్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న ఈ భామ గ్లామర్‌ షో చేస్తే కుర్రాళ్లంతా ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే. తాజాగా ఈ భామ రెడ్‌ శారీలో రచ్చ చేస్తుంది. స్పైసీ అందాలతో కుర్రాళ్లకి హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. సండేకి ది బెస్ట్ విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. 
 

శ్రియా (Shriya Hot Photos) తాజాగా ఎర్ర చీరలో మెరిసింది. ఎరుపు ఓవర్‌ లోడ్‌ కావడంతో ఆమె అందాలు మరింత ఘాటెక్కాయి. స్పెసీగా మారాయి. ఎరుపు పూత పూసినట్టగా మారిపోయిన శ్రియా పిచ్చెక్కించే పోజులతో ఘాటు రేపుతుంది. కుర్రాళ్ల బాడీలో హీటు రైజ్‌ చేస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్‌ మొత్తంగా టెంపరేచర్‌ రైజ్‌ చేసింది. 

`దృశ్యం2` ప్రమోషన్‌లో భాగంగా ఈ రెడ్‌ డ్రెస్‌లో మెరిసింది శ్రియా. ఈ సందర్భంగా ఆమె హాట్‌ ఫోటో షూట్‌ చేసింది. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించడంతో ఆనందంలో శ్రియా అందాలు కూడా ఓవర్‌ లోడ్‌ అయ్యింది. ఆమె మరింత అందంగా కనిపిస్తూ కుర్ర హీరోయిన్లకి గట్టి పోటీనిస్తుంటుంది. 
 

నిజానికి శ్రియా ఇప్పుడు పూర్వ వైభవాన్ని పొందింది. సెకండ్‌ ఇన్నింగ్స్ లో ఆమెకి అదిరిపోయే సక్సెస్‌ వచ్చింది. దీంతో సక్సెస్‌ జోష్‌లో రెచ్చిపోతుంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత శ్రియా ఫామ్‌లోకి వచ్చిందని చెప్పొచ్చు. పదేళ్లప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఆమె మ్యారేజ్‌ అయిన రాధా అనే కూతురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 
 

ఇంకా చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడే చాలా హాట్‌గా ఉంది శ్రియా. ఆమె అందం మరింతగా పెరిగింది. అందుకే ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె పంచుకునే ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుండటం విశేషం. లక్షల్లో ఫాలోయింగ్‌ని పెంచుకున్న ఈ భామ సోషల్‌ మీడియాలోనూ యంగ్‌ బ్యూటీస్‌కి పోటీనిస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

ఇదిలా ఉంటే శ్రియా తాజాగా తన రెడ్‌ శారీ ఫోటోస్‌ ని పంచుకుని తన ఫోటో షూట్‌కి కారణమైన వారికి ధన్యవాదాలు తెలిపింది. తన రెడ్‌ శారీ డిజైనర్‌ ప్రీతమ్‌ జుకాల్కర్‌కి, ఫోటో గ్రాఫర్‌, స్టయిలీస్ట్ కి, ఇలా ప్రతి ఒక్కరికి ఆమె పేరు పేరుని థ్యాంక్స్ చెప్పడం విశేషం. మొత్తం ఆదివారం పూట శ్రియా పిచ్చెక్కించే పోజులతో కుర్రాళ్లకి సర్‌ప్రైజింగ్‌ ట్రీట్‌ ఇచ్చి, వారిని పండగ చేసుకునేలా చేస్తుంది. 
 

ప్రస్తుతం శ్రియా సీనియర్‌ హీరోలకు బెస్ట్ జోడీగా నిలుస్తుంది. మున్ముందు ఆమెకి సీనియర్‌ హీరోల సినిమాల్లో లీడ్‌ పెయిర్‌గా ఛాన్స్ వస్తుందని చెప్పడంలో సందేహం లేదంటున్నారు నెటిజన్లు.

ప్రస్తుతం శ్రియా `మ్యూజిక్‌ స్కూల్‌`, కన్నడలో `కబ్జా` చిత్రాల్లో నటిస్తుంది. `దృశ్యం2` సక్సెస్‌తో ఇప్పుడు ఆమెని మరిన్ని ఆఫర్లు వరించబోతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

click me!