పొట్టి దుస్తుల్లో హోయలు పోతూ, మరోసారి ఊపేస్తానంటోన్న శ్రియా.. ఆ ఘాటు ఫోటోలు అందుకేనా?

First Published Jun 8, 2021, 5:44 PM IST

శ్రియా శరణ్‌ మరోసారి ఊపేస్తానంటోంది. పొట్టి దుస్తుల్లో అందాలు చూపిస్తూ రీ ఎంట్రీకి రెడీ అనే సిగ్నల్‌ ఇచ్చింది. వరుసగా ఘాటెక్కించే ఫోటోలు పంచుకునేది అందుకేనా? ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
 

ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన శ్రియా ఇటీవల తెలుగు సినిమాలకు దూరమైంది. మ్యారేజ్‌ చేసుకుని సినిమాలు తగ్గించింది. విదేశాల్లో సెటిల్‌ అయ్యింది.
undefined
ఈ నేపథ్యంలో మళ్లీ కమ్‌ బ్యాక్‌ అవుతానంటోంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. థ్రో బ్యాక్‌ ఫోటోని పంచుకుంటూ పోస్ట్ పెట్టింది.
undefined
ఇందులో గతంలో తాను గ్లామర్‌ షోకి సంబంధించిన ఫోటోని పంచుకుంటూ డిజైనర్‌ని అభినందించింది. ఇండియాకి వచ్చేందుకు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపింది.
undefined
ఇటీవల కూడా బికినీ పోజులో సోషల్‌ మీడియాలో మంటలు పెట్టింది. ఈ ఫోటో పెద్ద దుమారమే రేపింది.
undefined
మూడేళ్ల క్రితం రష్యాకి చెందిన ప్రియుడు ఆండ్రి కోస్చీవ్‌ని వివాహం చేసుకుంది. అక్కడే సెటిల్‌ అయ్యింది.
undefined
దీంతో ఈ బ్యూటీకి సినిమాలు కూడా తగ్గిపోయాయి. అడపాదడపా ఒకటి అర చేస్తూ కెరీర్‌ని నెట్టుకొస్తుంది. ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టబోతుందని తెలుస్తుంది.
undefined
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తుందని తెలుస్తుంది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు. అఫీషియల్‌గా అనౌన్స్ మెంట్‌ లేదు.
undefined
వీటితోపాటు `గమనం` అనే బైలింగ్వల్‌ చిత్రంలో నటిస్తుంది శ్రియా.
undefined
శ్రియా తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా మారింది. `ఇష్టం` సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ సెక్సీ అందాల పాప `సంతోషం`, `చెన్నకేశవ రెడ్డి`, `నువ్వే నువ్వే`, `నీకు నేను నాకు నువ్వు` చిత్రాలతో ఆకట్టుకుంది.
undefined
చిరంజీవి సరసన నటించిన `ఠాగూర్‌`తో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. నాగార్జునతో `నేనున్నాను`, మహేష్‌తో `అర్జున్‌`, పవన్‌ కళ్యాణ్‌తో `బాలు`, ఎన్టీఆర్‌తో `నా అల్లుడు`, వెంకటేష్‌తో `సుభాష్‌ చంద్రబోస్‌`, ప్రభాస్‌తో `చత్రపతి`,
undefined
రవితేజతో `డాన్‌ శీను`, `భగీరథ`, `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌`, `నువ్వా నేనా`, `పవిత్ర`, `మనం`, `గోపాల గోపాల`, `గౌతమిపుత్ర శాతకర్ణి`, `పైసా వసూల్‌`, `గాయత్రి` వంటి చిత్రాల్లో నటించి అలరించింది.
undefined
శ్రియా గ్లామర్‌ ఫోటోలు.
undefined
శ్రియా గ్లామర్‌ ఫోటోలు.
undefined
శ్రియా గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!