Published : Aug 21, 2022, 08:34 AM ISTUpdated : Aug 21, 2022, 08:36 AM IST
వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది శ్రద్థాదాస్...ఈ మధ్య తగ్గేదే లేదు అంటోంది. ప్రతీ రోజు వేడి వేడిగా అందాల విందు వడ్డిస్తోంది.. కుర్రాళ్ళలో కాక పెంచుతోంది.
శ్రద్థా దాస్ న్యూ ఫోటో షూట్ కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. సంపద ఎగిరిపడుతుంటే.. .. బ్రా చాటు అందాలు ఎదురుగా ఉంటే.. అరవిరిసిన అందాలతో విందు చేస్తుంటే కుర్రకారును ఆపగలమా.. నెట్టింట్ట వైరల్ అవుతున్న ఈ పిక్స్ చూసి.. కుర్ర కారు మనసుల్లో మంటలు పుడుతున్నాయి.
78
బాలీవుడ్ లో హిందీ సినిమాలతో మొదలుకుని.. తెలుగు,తమిళ, కన్నడ సినిమాలతో పాటు..బెంగాలి,బోజ్ పూరీ లాంటి లాంగ్వేజ్ లలో కూడా సినిమాలు చేసింది శ్రద్దా దాస్. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై డాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
88
స్పెషల్ ఫ్యాన్ బేస్ తో హడావిడిచేస్తుంది శ్రద్థా, సినిమాల ద్వారా సంపాదించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ను సంపాదించేస్తోంది. డిఫరెంట్ ఫోటోషూట్స్ చేయడంలో.. డిఫరెంట్ గా ఫోజులు ఇవ్వడంలో తరకు తానే సాటి అని నిరూపించుకుంది శ్రద్దా.