సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ, శరత్‌కుమార్ తమిళం, తెలుగు ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయింది. చెల్లిగా, అక్కగ నటిస్తూ.. విలన్ గా అవతారం ఎత్తింది. పవర్ ఫుల్ లేడీ విలన్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్.