నరాలు జివ్వుమనేలా శ్రద్దా దాస్ అందాలు.. చీరకట్టులో ‘ఢీ’ జడ్జీ ఇంచించు సొగసుల ప్రదర్శన చూశారా..!

First Published Nov 28, 2023, 6:57 PM IST

శ్రద్ధా దాస్ మతులు పోగొట్టేస్తోంది. కుర్రాళ్లకు టెంపరేచర్ పెంచేలా ఫొటోషూట్లు చేస్తూ మతులు చెడగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న బ్యూటీఫుల్ ఫొటోలను చూస్తే మెస్మరైజ్ కావాల్సిందే. టాప్ టు బాటమ్ మైండ్ బ్లాక్ చేసింది. 
 

గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్  (Shraddha Das)  రోజురోజుకు నెట్టింట అందాల నిప్పుపెట్టేస్తోంది. సోషల్ మీడియాలో గ్లామర్ పొటోలను షేర్ చేస్తూ అభిమానులతో నెటిజన్లను మంత్రముగ్థులను చేస్తోంది. కిర్రాక్ ఫోజులతో కలవరపెడుతోంది. 

ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అయ్యింది. హీరోయిన్ గా, సపోర్టింగ్ రోల్స్ లోనూ నటించి ఆకట్టుకుంది. తన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను మెప్పించింది. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ దక్కించుకుంది. 

ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో చిత్రాల్లో మెరిసి మైమరిపించింది. అందాలు ఆరబోసి ప్రేక్షకులను అలరించింది. గ్లామర్ తో తన అభిమానులనూ ఫిదా చేసింది. మధ్యలో కొంత కాలం ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంది.
 

కానీ, బుల్లితెరపై మాత్రం పాపులర్ డాన్స్ షో ‘ఢీ’తో  జడ్జీగా ఆకట్టుకుంది. స్మాల్ స్క్రీన్ పై గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. ఈ క్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్లలో మంత్రముగ్ధులను చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తూ కనిపిస్తోంది. 

కొద్దికాలంగా ఈ బ్యూటీ నెట్టింట ఎంతలా అందాలను ఆరబోస్తోందో తెలిసిందే.. ఇటీవల మరింతగా గ్లామర్ విందు చేస్తోంది. టైట్ ఫిట్లలో, ట్రెండీ వేర్స్ లో టెంప్టింగ్ గా దర్శనమిస్తోంది. ట్రెడిషనల్ లుక్ లోనూ మతులు పోయేలా ఫొటోలకు ఫోజులిస్తోంది. 

తాజాగా శ్రద్ధా దాస్ చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్లౌజ్ మొత్తం కనిపించేలా కొంగు పక్కకు జరిపి ఫొటోలకు మత్తెక్కించేలా ఫోజులిచ్చింది. శారీలో టాప్ టు బాటమ్ అందాలను ప్రదర్శిస్తూ మత్తుగా కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. 

సోఫాలో పడుకొని ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన స్టిల్స్ కు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిషా కళ్లతో మత్తెక్కించేస్తోంది. హాట్ హాట్ ఫోజులకు కుర్రకారు మైండ్ బ్లాక్ అనే చెప్పాలి. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

ఇక శ్రద్ధా దాస్ కెరీర్ లో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. త్వరలో ‘పారిజాత పర్వం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో అలరించబోతోంది. మరోవైపు తన నటించిన ‘అర్ధం’, ‘నిరీక్షణ’ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. 

click me!