జడ ముందుకు వేసి.. నడుము మడత చూపి కవ్విస్తున్న శ్రద్ధా దాస్.. కసి చూపులకు కుర్ర గుండెలు గల్లంతే!

First Published Nov 27, 2022, 9:59 PM IST

గ్లామర్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై రచ్చ చేసిన ఈ నెట్టింట కూడా మతులు పోయేలా దర్శనమిస్తోంది. తాజాగా చీరకట్టులో శ్రద్ధా దాస్ మైమరిపించింది.
 

హీరోయిన్ శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య2’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాతో అలరిస్తూ వచ్చింది.
 

డార్లింగ్, నాగవల్లి, మొగుడు, గుంటూరు టాకీస్, డిక్టేటర్, గరుడ వేగ వంటి తెలుగు చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. మరోవైపు హిందీ, మలళయం చిత్రాల్లోనూ నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. ఇప్పటికీ అన్ని ఇండస్ట్రీల నుంచి వరుస ఆఫర్లను అందుకుంటోంది.
 

నెట్ ఫ్లిక్ కోసం రూపొందించిన ‘ఖాకీ : ది బిహార్ చాప్టర్’ చిత్రంలో శ్రద్ధా నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా గ్లామర్ ఫొటోలను నెట్టింట పంచుకొని ఆకట్టుకుంటోంది. చీరకట్టులో మెరిసిన ఈ బ్యూటీ మతులు పోగొట్టింది.
 

గ్లామర్ షోలో శ్రద్ధా ఎప్పుడో హద్దులు దాటేసింది. బుల్లితెరపై అడుగుపెట్టాక మరింతగా రెచ్చిపోయింది. ఈ క్రమంలో తన సినిమాలను క్రేజీగా ప్రమోట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ టెంప్టింగ్ ఉన్నాయి. కసి చూపులు, కవ్వించే పోజులతో అదరగొట్టింది. 
 

పాపులర్ డాన్స్ షో ‘ఢీ13’తో బుల్లితెరపై తెగ సందడి చేసింది. బుల్లితెరపై తనదైన శైలిలో ఆడియెన్స్ ను అలరించింది. మరోవైపు అందాలను ఒళకబోసింది. షో కోసం అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ మతులుపోగొట్టింది. షోలోని జడ్జెస్, యాంకర్స్, కంటెస్టెంట్లతో చక్కగా నడుచుకుంటూ షోపైనా ఆసక్తిపెరిగేలా చేసింది. 
 

కేరీర్ ప్రారంభంలో శ్రద్ధా దాస్ కు లీడ్ యాక్ట్రెస్ గా ఆఫర్లు అందాయి. కానీ, సరైన బ్రేక్ పడకపోవడంతో వెలుగొందలేకపోయింది. దీంతో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇదిలా ఉంటే బుల్లితెరపైనా సందడి చేస్తోంది.
 

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవు... గతంలో ప్రారంభించిన రెండు తెలుగు చిత్రాల్లోనే నటిస్తోంది. ‘నిరీక్షణ’,‘అర్దం’ అనే ఆ చిత్రాలు ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. తర్వలో అర్థం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ నుంచి అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. 
 

click me!