హాట్‌ థైస్‌, క్లీవేజ్‌ అందాల షోతో శివాత్మిక రాజశేఖర్‌ విరహ వేదన.. కవ్వించే పోజులకు కుర్రాళ్లు విలవిల..

First Published Sep 9, 2022, 5:20 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ మరోసారి ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. నేచురల్‌ అందాల ప్రదర్శనతో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు డోస్‌ పెంచుతూ షాకిస్తుంది. 
 

శివాత్మిక రాజశేఖర్‌(Shivathmika Rajashekar) బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. క్రమ క్రమంగా గ్లామర్‌ డోస్‌ పెంచుతూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్‌ ఫోటో షేర్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ హాటెస్ట్ పిక్ ని పంచుకుంది. తాజాగా ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
 

ఇందులో హాట్‌ థైస్‌, క్లీవేజ్‌ అందాలతో రెచ్చిపోయింది శివాత్మిక. విరహ వేదన చెందుతూ, కుర్రాళ్లని కవ్వించే పోజులతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ స్టార్‌ కిడ్‌ ఫోటో నెటిజన్లని తెగ ఆకట్టుకుంటూ చక్కర్లు కొడుతుంది. 

హీరో రాజశేఖర్‌ ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివానీ హీరోయిన్లుగా రాణిస్తుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ తమకంటూ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో అక్క శివానీ కంటే చెల్లి శివాత్మిక జోరుమీదుందని చెప్పొచ్చు. ఆమె రెగ్యూలర్‌గా గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

సినిమాలు లేకపోయినా సొంత పబ్లిసిటీ ఎలా పెంచుకోవాలో ట్రిక్స్ ని ఒంటబట్టించుకుంది శివాత్మిక. నెటిజన్ల ఫల్స్ తెలుసుకుని వారికి కావాల్సిన ట్రీట్‌ ఇస్తూ ఖుషీ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇంటర్నెట్లోకి ఈ బ్యూటీ వచ్చిందంటే కుర్రాళ్లకి పండగే అనేట్టుగా పేరు తెచ్చుకోవడం విశేషం. 
 

అయితే శివాత్మిక చాలా వరకు మేకప్‌ అందాలకు దూరంగా ఉంటుంది. సహజమైన అందాలనే ప్రదర్శించేందుకు ఇష్టపడుతుంది. అలా చేయడం నిజంగా చాలా డేరింగ్‌ స్టెప్‌ అనే చెప్పాలి. కానీ తన సహజమైన అందాలతోనే అభిమానులను ఆకట్టుకోవడం విశేషం. 
 

Shivathmika Rajashekar

శివాత్మిక ఇప్పటి వరకు ఒక్క సినిమాలోనే నటించింది. ఆమె `దొరసాని` చిత్రంతో మెరిసింది. ఇందులో ఇన్నోసెంట్‌తో కూడిన నటనతో మెప్పించింది. ఆతర్వాత ఈ డస్కీ బ్యూటీ నటించిన ఏ సినిమా విడుదల కాలేదు. `పంచతంత్రం` విడుదల కావాల్సి ఉంది. మరోవైపు `రంగమార్తాండ` రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఇవే కాకుండా తమిళంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శివాత్మిక. మరోవైపు ఇటీవల ఓ కొత్త మూవీకి కూడా సైన్‌ చేసినట్టు సమాచారం. 
 

click me!