షర్ట్ బటన్ విప్పి మరీ సెగలు రేపుతున్న హాట్ యాంకర్ విష్ణుప్రియ

First Published Oct 8, 2020, 7:48 PM IST

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు, హీరోయిన్లు ఎంత ఫేమస్సో.. సోషల్‌ మీడియాలో టెలివిజన్‌ యాంకర్స్ అంత ఫేమస్‌. ఇంకా చెప్పాలంటే స్టార్స్ ని మించిన ఫాలోయింగ్‌ వారిసొంతం. సెక్సీ అందాల యాంకర్‌ విష్ణు ప్రియా అయితే చాలా స్పెషల్‌. ఆమె అందాలకు ఘాటెక్కువ.

హాట్‌ యాంకర్‌ విష్ణుప్రియ భీమినేని ఇటీవల నవదీప్‌ విషయంలో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
undefined
ఈటీవీలో ప్రసారమయ్యే `పోవే పోరా` షోతో బాగా పాపులర్‌ అయ్యిందీ భామ.
undefined
ఘాటెక్కించే అందాలు, వినసొంపుగా ఉండే మాటలు, మత్తెక్కించే అభినయంతో విష్ణుప్రియ టీవీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.
undefined
తనకంటూ ప్రత్యేకమైన అభిమానగణాన్నిఏర్పర్చుకుంది.
undefined
ఇటీవల ఈ భామ హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌లతో అందాలు ఆరబోస్తూ నెటిజన్లకి మత్తెక్కిస్తుంది.
undefined
అయితే ఈ మధ్య బాగా ఫేమస్‌ కావడానికి మరో కారణం కూడా ఉంది.
undefined
అక్కినేని అఖిల్‌ ఈ సెక్సీ భామకి తెగ ఇష్టమట. కుదిరితే పెళ్ళి కూడా చేసుకుంటానని చెప్పింది.
undefined
మరో హీరో తనకు ఇష్టమని చెప్పింది. ఆ హీరో ఎవరో కాదు, నవదీప్‌ అట.
undefined
ఈ విషయాన్ని శ్రీముఖి చెప్పి షాక్‌ ఇచ్చింది. ఏకంగా నవదీప్‌ ఇంటికి కూడా వెళ్ళిందట.
undefined
ఇలా ఉంటే తాజాగా ఈ భామ అందాల ఆరబోతకు కంకణం కట్టుకుంది.
undefined
తాజాగా షర్ట్ బటన్‌ విప్పి ఎద అందాలను ఆరబోసింది.
undefined
కేవలం ఎద అందాలకే కాదు, థై గ్లామర్‌ని కూడా బోనస్‌గా ఇచ్చింది.
undefined
కొంచెం కొంచెం కనిపించే ఎద అందాలను చూసేందుకు నెటిజన్లు, ఆమె సోషల్‌ మీడియా అభిమానులు పోటీపడుతున్నారంటే అతియోక్తి కాదు.
undefined
అంతేకాదు సెక్సీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఇంత అందాన్ని ఇన్నాళ్ళు ఎక్కడ దాచావు అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
undefined
`నీ అందాల్లో ఈ కోణాన్ని ఎప్పుడూ చూడలేద`ని రొమాంటిక్‌గా కామెంట్‌ చేస్తున్నారు.
undefined
మరోవైపు విష్ణుప్రియా తాజా హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాకే వేడిపుట్టిస్తున్నాయని చెప్పొచ్చు.
undefined
తెలంగాణకు చెందిన విష్ణుప్రియా 1990 ఫిబ్రవరి 22న జన్మించింది.
undefined
సినిమాలపై మోజుతో ఈ కలర్‌ఫుల్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
undefined
మొదటగా `మయుఖమ్‌` అనే మలయాళ చిత్రం ద్వారా నటిగా తెరంగేట్రం చేసింది.
undefined
ఆ తర్వాత తమిళంలో `శివపథిగరమ్‌` చేయగా, తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `యమదొంగ` సినిమాలో మెరిసింది.
undefined
నటిగా, యాంకర్‌గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ `పోరా పోవే` షోతో బాగా పాపులర్‌ అయ్యింది.
undefined
నటిగా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఓ వైపు టీవీని, మరోవైపు తన అందాలను నమ్ముకుందీ ఈ భామ.
undefined
ఎప్పటికప్పుడు తన అందాల ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని రెచ్చిపోతుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.
undefined
మరికొన్ని మత్తెక్కించే గ్లామర్‌ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
undefined
undefined
undefined
undefined
click me!