చిలకపచ్చ పాప.. నీ నవ్వు మిలియన్‌ డాలర్ల ఎనర్జీ.. యాంకర్‌ రష్మీ లేటెస్ట్ ఫోటోస్‌ వైరల్‌

First Published Jan 23, 2021, 3:12 PM IST

హాట్‌ అందాల రష్మీ ఏం చేసినా అది ఫ్యాన్స్ కి పండగే. ఆమె `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `ఢీ` షోల కోసం గ్లామరస్‌గా ముస్తాబై నెటిజన్లకి కనువిందు చేస్తుంది. తాజాగా యాంకర్‌ రష్మీ చిలక పచ్చ పాపగా రెడీ అయ్యింది. హాట్‌ ఎక్స్ ప్రెషన్స్, మిలియన్‌ డాలర్స్ ఎనర్జీనిచ్చే నవ్వు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. యాంకర్‌ రష్మీ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోస్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తున్నాయి. 
 

రష్మీకి తన ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో తెలుసు. వారికి ఏమివ్వాలో కూడా తెలుసు. నెటిజన్ల నాడిని పట్టేసిందీ హాట్‌ అందాల భామ.
undefined
అందుకు గ్లామరస్‌గా ముస్తాబై కనువిందు చేస్తుంది. వారానికి రెండు మూడు సార్లు చూపుతిప్పుకోనివ్వడం లేదీ సెక్సీ బ్యూటీ.
undefined
తాజాగా `ఎక్స్ ట్రా జబర్దస్త్` కోసం చిలకపచ్చ కలర్‌ గౌన్‌లో రెడీ అయ్యింది. తన అందాలను మొత్తం కప్పేసినా, కొంచెం కొంచెం ఎద అందాలను చూపిస్తూ అభిమానుల అభిరుచి విలువేంటో చాటుకుంది.
undefined
`ఎక్స్ ట్రా జబర్దస్త్` లో సుడిగాలి సుధీర్‌, రష్మీల మధ్య హాట్‌ హాట్‌ డిస్కషన్‌ జరిగింది. వీరి మధ్య లవ్‌ ఎఫైర్‌, కెమిస్ట్రీని బాగా గమనించిన జడ్జ్ రోజా బహిరంగంగానే మీ పెళ్లెప్పుడో చెప్పండని అడిగేసింది. దీంతో ఇద్దరు షాక్‌ తిన్నారు.
undefined
మరోవైపు షోలో సుడిగాలి సుధీర్‌ చేసే కామెడీకి, రష్మీ పగలబడి నవ్వడం హైలైట్‌గా నిలిచింది. వీటిని అభిమానులు క్యాప్చర్‌ చేసి ఫోటోలుగా డిజైన్‌ చేశారు.
undefined
వీటిని సోషల్‌ మీడియాలో పంచుకోగా, అవి తెగ వైరల్‌ అవుతుండటం విశేషం. ముఖ్యంగా రష్మీ విభిన్న ఎక్స్ ప్రెషన్స్ ని బంధించిన తీరు బాగా ఆకట్టుకుంటుంది.
undefined
రష్మీ హాట్‌ అందాలతో నెటిజన్లకి నిద్ర లేకుండా చేయడమే కాదూ, చలాకీతో, అభినయంతో మంత్రముగ్ధుల్ని చేయడం కూడా వచ్చు.
undefined
ఈ సెక్సీ భామ టీవీ షోస్‌ తో పాటు సినిమాలు కూడా చేస్తుంది. ప్రస్తుతం ఆమె `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` చిత్రంలో నందుతో కలిసి నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధమవుతుంది.
undefined
ఆకట్టుకుంటున్న రష్మీ లేటెస్ట్ ఫోటోలు.
undefined
ఆకట్టుకుంటున్న రష్మీ లేటెస్ట్ ఫోటోలు.
undefined
ఆకట్టుకుంటున్న రష్మీ లేటెస్ట్ ఫోటోలు.
undefined
click me!