ఆకాశమే హద్దు అంటోన్న హాట్‌ యాంకర్‌ అనసూయ.. ఆ నడుము మడత ఉంది చూడూ..

First Published Feb 2, 2021, 11:40 AM IST

టాలీవుడ్‌ సెక్సీ యాంకర్‌ అనసూయ హాట్‌ గ్లామర్‌ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజా ఆకాశం వైపు చూస్తున్న ఓ ఫోటోని పంచుకుంది అనసూయ. నాకు ఆకాశమే హద్దు అని చెబుతోంది. అయితే ఈ ఫోటోలో అనసూయ నడుమ మడత ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. తెగ వైరల్‌ అవుతుంది. 

అనసూయ తాజాగా రాండమ్‌ థాట్స్ పేరుతో ఓ ఫోటోని పంచుకుంది. ఇంది హాఫ్‌ శారీలో సెక్సీ అందాలతో కిరాక్‌ పుట్టించేలా ఉంది అనసూయ.
undefined
ఇందులో ఆమె పేర్కొంటూ, `కానీ మనమంతా ఒకే ఆకాశం వైపు చూస్తూ ఉంటాం` అని పేర్కొంది. ఇందులోనే అనేక అర్థాలను చెప్పింది అనసూయ.
undefined
మనం చూసేది ఆకాశమే అయినా ప్రతి ఒక్కరు ఒక్కో కోణంలో ఆకాశాన్ని చూస్తారని, ఆకాశాన్ని చూస్తే దృష్టిలో చాలా తేడాలుంటాయని చెప్పింది.
undefined
ఆకాశం అందరికి సమానం అని, ఎత్తుపల్లాలు అనే తేడా లేకుండా స్కై అందరికి ఒకేలా కనిపిస్తుందని చెప్పకనే చెప్పింది. తన ఫోటోతో గొప్ప సందేశాన్నిచ్చింది.
undefined
తనకు మాత్రం ఆకాశమే హద్దు అని చెబుతోంది. అలా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పకనే చెప్పింది.
undefined
ఇంత వరకు బాగానే ఉంది. కానీ అనసూయ పంచుకున్న ఫోటోనే అనేక అర్థాలకు తావిస్తుంది. ముఖ్యంగా ఆమె నడుము మడతలు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.
undefined
దీంతో అభిమానులు రెచ్చిపోయి కామెంట్‌ చేస్తున్నారు. `నడుము మడత ఉంది చూడూ.. `, `నడుము చూస్తే పిచ్చెక్కుతుంది` అంటూ తమలోని రొమాంటిక్‌ ఫెలోని బయటకు తెస్తున్నారు.
undefined
ప్రస్తుతం అనసూయ ఈ ఆఫ్‌ శారీ ఫోటోలో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానులను ఫిదా చేస్తుంది.
undefined
మరోవైపు ప్రస్తుతం అనసూయ `థ్యాంక్యూ బ్రదర్` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె ప్రెగ్నెంట్‌గా కనిపించనుంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంది.
undefined
సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా అభిమానులతో ముచ్చటించింది.
undefined
సినిమా కోసం చాలా కష్టపడ్డాని, రాత్రి మొత్తం షూట్‌లో పాల్గొన్నట్టు చెప్పింది. నిద్ర లేకుండా షూట్‌ చేశానని చెప్పింది. నిత్యం తనకు పనిలో బిజీగా ఉండటం ఇష్టమట. పని చేసేందుకు ఎగ్జైటింగ్‌గానూ ఉంటానని చెప్పింది.
undefined
ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పిందీ సెక్సీ బ్యూటీ.
undefined
అనసూయ ఐటెమ్‌ సాంగ్‌ కూడా చేయబోతుందట. పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో ఐటెమ్‌ నెంబర్‌ చేసే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వినిపించాయి.
undefined
`జబర్దస్త్` షోలో హాట్‌ అందాలో, క్యూట్‌ స్మైల్‌తో, సెక్సీ ఫోటోలతో పిచ్చెక్కించడం అనసూయకి కామనే. ప్రతి వారం ఇలా తన ఫాలోవర్స్ ని మెస్మరైజ్‌ చేస్తుంటుంది అనసూయ.
undefined
దీంతోపాటు తమిళంలో విజయ్‌ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తుంది. కోలీవుడ్‌లో ఆమెకిది తొలి చిత్రం. దీంతోపాటు `ఆచార్య`, `పుష్ప`, `రంగమార్తాండ` వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది అనసూయ.
undefined
click me!