లేటెస్ట్ పోస్ట్ లో ఆర్జీవీ.. నటి అప్సరా రాణి పెట్ డాగ్ తో పోల్చుకున్నాడు. అషు పాదాల వద్ద కూర్చున్నప్పుడు నేను అనుభవించిన ప్రమాదకరమైన భావోద్వేగాన్ని నేను అప్సర రాణి డాగ్ నుండి నేర్చుకున్నాను’ అని క్లారిటీ ఇచ్చాడు. ‘క్రిష్ణుడు గోపిక కాలు పట్టుకున్నట్టే పట్టుకున్నారంటూ’ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎప్పటి లాగే కొందరు మద్దుతిస్తుంటే.. మరికొందరూ విమర్శిస్తున్నారు. ఏదైనా తాజా పోస్ట్ మరోసారి సెన్సేషన్ గా మారింది.