ఐ యామ్‌ సో ప్రెట్టీ ఛాలెంజ్‌ విసిరిన సమంత.. ఈ అమ్మడి ఫిట్‌నెస్‌కి వాహ్‌ అనాల్సిందే..

First Published Mar 3, 2021, 9:45 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గ్లామరస్‌ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడు ఫిట్‌నెస్‌లోనూ మతిపోయేలా చేస్తుంది. అంతటితో ఆగలేదు.. `ఐ యామ్‌ సో ప్రెట్టీ ` అంటూ ఛాలెంజ్‌ విసిరింది. తాజాగా సెక్సీ భామ సమంత పంచుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 
 

సమంత ఈజీగా డ్రెస్‌ మార్చుకోవడం చూపించింది. టిక్‌ టిక్‌ టిక్‌ అంటూ కొట్టి క్షణాల్లో డ్రెస్‌ వేసుకుని సోఫాలో కూర్చొని పరువాలు పోయింది.
undefined
జీన్స్ పాంట్‌, పూల బ్లౌజ్‌ వేసుకుని నేను చాలా హాట్‌ గురూ అనేలా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. `ఐ యామ్‌ సో ప్రెట్టి ఛాలెంజ్‌` అంటూ పేర్కొంది.
undefined
మరి సమంత ఛాలెంజ్‌ని ఎంత మంది స్వీకరించి చేస్తారో చూడాలి. కానీ సామ్‌ పంచుకున్న వీడియో మాత్రం వైరల్‌ అవుతుంది.
undefined
దీంతోపాటు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ విసిరింది. పెద్ద బెలూన్‌పై వంగి కొన్ని నిమిషాలపాటు ఉంది. కాలు కింద పెట్టకుండా అంత సేపు ఉండటం నిజంగానే వాహ్‌ అనాల్సిందే.
undefined
తన ఫిట్‌ నెస్‌ సీక్రెట్స్ చెప్పింది సమంత. తాను ఎంతో కాలంగా వ్యాయమాలు, యోగాలు చేస్తున్నట్టు, అలాగే ఫుడ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పింది.
undefined
న్యూట్రిషన్‌ ఫుడ్‌ వల్లే, ప్రత్యేకమైన ఫుడ్‌ వల్లే తాను ఇంత ఫిట్‌గా ఉన్నట్టు చెప్పింది.
undefined
న్యూట్రిషన్‌ తన ఫిట్‌నెస్‌లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పింది.
undefined
సమంత ప్రస్తుతం తెలుగులో `శాకుంతలం` చిత్రంలో శకుంతలగా నటిస్తుంది.
undefined
దీంతోపాటు తమిళంలో `కాతువాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటిస్తుంది.
undefined
సమంత గ్లామర్‌ ఫోటోలు.
undefined
సమంత గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!