ఏలియన్ తో శృతి హాసన్ హాట్ డాన్స్... గ్రహాంతర వాసితో వీకెండ్ ఎంజాయ్ అంటూ రచ్చ

First Published Jul 24, 2021, 1:31 PM IST

కెరీర్ బిగినింగ్ నుండి శృతి హాసన్ సంచనాలకు కేంద్ర బిందువు. కమల్ వారసురాలిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ హాట్ హాట్ రోల్స్ చేసి, అందరికీ షాక్ ఇచ్చింది. హిందీ చిత్రంలో డి డే లో శృతి బోల్డ్ సీన్స్ లో నటించి వామ్మో అనిపించారు. 
 

గబ్బర్ సింగ్, రేసు గుర్రం, శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ హోదా దక్కించుకున్న శృతి ప్రేమ కోసం కెరీర్ ని వదిలేసింది. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో పీకల లోతు ప్రేమాయణం సాగించారు.
undefined
దాదాపు వీరిద్దరి పెళ్లి ఖాయమే అని అందరూ భావించారు. 2019లో అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నారు ఈ జంట. సోషల్ మాధ్యమాల నుండి ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు డిలీట్ చేసి, జ్ఞాపకాలు చెరిపేసుకున్నారు.
undefined
లండన్ ప్రియుడితో బ్రేకప్ అయ్యి ఏడాది ముగిసిందో లేదో కొత్త ప్రియుడ్ని పట్టేసింది. ముంబై కి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో డేటింగ్ చేస్తున్న శృతి, అతనితోనే కలిసి ఉంటుందని సమాచారం.
undefined
తరచుగా ప్రియుడు హజారికతో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. మేమిద్దరం ప్రేమికులం అని చెప్పుకున్నా, ముద్దులతో, హగ్గులతో రెచ్చిపోతూ పరోక్షంగా తమ బంధాన్ని లోకానికి తెలియజేస్తున్నారు.
undefined
ఇటీవలే చిగురించిన శృతి, హజారిక ప్రేమ బంధం పెళ్లిగా మారుతుందో లేక శృతి గత ప్రేమ కథల మాదిరి బ్రేకప్ తో ముగుస్తుందా.. అని జనాలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం చాలా ఘాడమైన ప్రేమ బంధాన్ని అనుభవిస్తున్నారు.
undefined
తాజాగా శృతి హాసన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆమె ఈ ఏలియన్ తో డాన్స్ చేస్తున్నట్లు వీడియో పోస్ట్ చేశారు. అలాగే గ్రహాంతరవాసితో వీకెండ్ ఎంజాయ్ అంటూ కామెంట్ కూడా చేసింది.
undefined
ఏలియన్ తో శృతి హాసన్ హాట్ హాట్ డాన్స్ లు వైరల్ గా మారాయి. ఆమె ఫ్యాన్స్ సదరు వీడియోను తెగ ఇష్టపడుతున్నట్లు కామెంట్స్ ద్వారా తెలుస్తుంది.
undefined
మరోవైపు సలార్ వంటి భారీ ప్రాజెక్ట్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా 2022 సమ్మర్ లో విడుదల కానుంది.
undefined
click me!