నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు.. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. హ్యాట్రిక్ హీట్ కొట్టి.. వరుసగా నాలుగో సినిమాను కూడా విజయపతాకం ఎగరవేశారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బిజీలో ఉన్న నటసింహం.. తానునటిస్తున్న సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. మెగా డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్కు విరామం ప్రకటించాడు.