బ్యాక్‌పై టాటూ వేయించుకున్న ప్రభాస్‌ లేడీ అభిమాని.. బాబోయ్‌ ఇంత వైల్డ్ గానా.. న్యూడ్‌గా అంత పనిచేసిందేంటి?

Published : May 03, 2024, 05:01 PM ISTUpdated : May 03, 2024, 09:42 PM IST

ప్రభాస్‌కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ అమ్మాయిల్లోనూ ఆయనంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు చాలా వైల్డ్ ఫ్యాన్స్ ఉండటం విశేషం. ఓ అమ్మాయి చేసిన పని చూస్తే షాక్‌ అవ్వాల్సిందే.   

PREV
15
బ్యాక్‌పై టాటూ వేయించుకున్న ప్రభాస్‌ లేడీ అభిమాని.. బాబోయ్‌ ఇంత వైల్డ్ గానా.. న్యూడ్‌గా అంత పనిచేసిందేంటి?

 డార్లింగ్‌ ప్రభాస్‌ అంటే ఎంతో మంది అమ్మాయిలకు క్రష్‌. ఒకప్పుడు ఆయన కటౌట్‌ని చూసి ఫిదా అయిపోయిన అమ్మాయిలు ఎంతో మంది. ఇప్పుడు మాస్‌ హీరోగా మారాడు కానీ, `బాహుబలి`కి ముందు అమ్మాయిల్లో ఆయన ఫాలోయింగ్‌ వేరే లెవల్‌. అయితే ఇప్పటికీ ఆయనంటే పడి చచ్చే లేడీ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఆ అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి మరింత వైల్డ్ గా చూపించింది.  

25

ప్రభాస్‌ లేడీ అభిమాని ఆయనపై తనకున్న అభిమానాన్ని టాటూ రూపంలో చూపించింది. అయితే టాటూ చేయిపై, కాళ్లపై, వేసుకోవడం కాదు, ఏకంగా బాడీపై వేసుకుంది. అది కూడా బ్యాక్‌పై కావడం విశేషం. ఓ లేడీ అభిమాని ప్రభాస్‌ టాటూని వీపుపై విశాలంగా వేసుకోవడం విశేషం. `బాహుబలి` సినిమాలోని ప్రభాస్‌ నటించిన అమరేంద్ర బాహుబలి గెటప్‌ని ఆమె తన వీపుపై ఇలా వైల్డ్ గా టాటూ వేసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. 
 

35

అర్థనగ్నంగా(సెమీ న్యూడ్‌)గా మారిపోయి ఆ అమ్మాయి ఈ టాటూ వేసుకుంది. వీపు మొత్తం ఆ టాటూ కనిపించేలా ఉండటం విశేషం. ఈ టాటూ ఫోటో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. ఆమె డేర్‌ నెస్‌ని, అభిమానాన్ని చూసి తోటి డార్లింగ్‌ అభిమానులు షాక్‌ అవుతున్నారు. వామ్మో ఈ అభిమాని ఆరాచకం అంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 

45

అయితే ఈ అమ్మాయి ఎవరనేది మాత్రం తెలియలేదు. బెంగాలీ అమ్మాయి అని అంటున్నారు. కానీ క్లారిటీ లేదు. కానీ ప్రభాస్‌ వైల్డ్ అభిమానిగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌ `బాహుబలి`తో ఇండియన్‌ సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇది తెలుగు సినిమాని అంతర్జాతీయ సినిమాకి పరిచయం చేసింది. 

55
Kalki2898AD

ఆ తర్వాత ప్రభాస్‌ `సాహో`, `రాధేశ్యామ్‌`, `ఆదిపురుష్‌`, `సలార్‌` చిత్రాలతో వచ్చారు. ఇందులో `సలార్‌` మాత్రమే మళ్లీ డార్లింగ్‌ రేంజ్‌ని పరిచయం చేసింది. సోలోగా ఆయనకు ఉన్న మార్కెట్‌ ఏంటో చూపించింది. ఇప్పుడు `కల్కి2898ఏడీ`తో రాబోతుంది. ఇది రెండు వేల కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో థియేటర్లోకి రాబోతుంది. వచ్చే నెల 27న ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories