లిటిల్‌ గర్ల్‌ అరియానా, బిగ్‌బాస్‌ వర్మ.. బిగ్‌బాస్‌ బ్యూటీకి దగ్గరుండి వర్కౌట్స్ నేర్పిస్తున్న ఆర్జీవీ..వైరల్

First Published Jun 3, 2021, 4:58 PM IST

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బిగ్‌బాస్‌గా మారిపోయాడు. బిగ్‌బాస్‌ 4తో పాపులర్‌ అయిన అరియానా లిటిల్‌ గర్ల్ గా మారిపోయింది. వర్మ దగ్గరుండి మరీ జిమ్‌లో వర్కౌట్స్ నేర్పిస్తున్నాడు. ఇప్పుడీ ఫోటో వైరల్‌గా మారింది. 

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇంటర్వ్యూతో పాపులర్‌ అయ్యింది అరియానా గ్లోరీ. ఆ పాపులారిటీ అరియానాకి కలిసొచ్చింది. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం రావడానికి కారణమైంది.
undefined
ఆ సమయంలో అరియానాని వర్మ అభినందించారు. ఆమె బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్నప్పుడు సైతం ప్రమోట్‌ చేయడం, ఓటింగ్‌కి సంబంధించి క్యాంపెయిన్‌ చేపట్టాడు. అంతగా వీరిద్దరి మధ్య బాండింగ్‌ ఏర్పడింది.
undefined
ఆ తర్వాత గోవా టిప్‌కెళ్లింది అరియానా. అక్కడ కూడా వర్మ మరోసారి కలిశాడు. ఇద్దరు ఫోటోలకు పోజులిచ్చారు.
undefined
తాజాగా మరోసారి కలుసుకున్నారు. అయితే మళ్లీ ఇంటర్వ్యూ కోసమే వర్మ వద్దకి వెళ్లిందట అరియానా. జిమ్‌లోనే ఇంటర్వ్యూ ఇచ్చారట. ఈ విషయాన్ని రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు.
undefined
తాను బిగ్‌బాస్‌ అని, అరియానా లిటిల్‌ గర్ల్ అని చెబుతూ, ఇంటర్వ్యూ కోసం తన వద్దకు జిమ్‌కి వచ్చింది అరియానా. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ఇద్దరం కలిసి ఇలా వర్కౌట్స్‌ చేశామని చెప్పాడు వర్మ.
undefined
అయితే ఈ ఫోటో చూస్తుంటే అరియానాకి వర్మ.. దగ్గరుండి మరీ వర్కౌట్‌ చేయడం నేర్పిస్తున్నట్టుంది. తన కండలు చూపిస్తూ వర్మ రెచ్చిపోయాడీ ఫోటోలో. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్‌ అవుతుంది.
undefined
click me!