ఎద అందాలను ఫిల్టర్‌ లేకుండా చూపిస్తూ రష్మిక మందన్నా రచ్చ.. ఫ్రంటూ బ్యాకూ సోకులకు కుర్రాళ్లు బేజార్‌

First Published Sep 26, 2022, 10:39 PM IST

రష్మిక మందన్నా టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. క్రేజ్‌, పాపులారిటీ వైజ్‌గా ఆమె నెంబర్‌ వన్‌ పొజిషీయన్‌లో ఉండటం విశేషం. ఆమె అందాల ఆరబోతలోనూ మొదటి స్థానంలో నిలుస్తుండటం విశేషం. 
 

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె క్రేజ్‌ మామూలుగా లేదు. హిందీలోకి వెళ్లాక మరింత జోరుమీదుంది. తనకు అడ్డే లేదనేలా ఆమె హంగామా ఉండటం విశేషం. అది కెరీర్‌ పరంగానే కాదు, అందాలను ఆరబోయడంలోనూ కనిపిస్తుండటం చెప్పుకోదగ్గ విషయం.
 

తాజాగా అందాల ఆరబోతలో తనకు ఎలాంటి హద్దుల్లేవని మరోసారి చాటుకుంది రష్మిక. ఇప్పటికే ఆమె షాకింగ్‌ పోజులతో ఇంటర్నెట్‌లో కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. అందాలను ఓపెన్‌గా చూపిస్తూ రెచ్చిపోయింది. ఉప్పొంగే ఎద అందాలను ఫిల్టర్‌ లేకుండా చూపిస్తూ రచ్చ చేస్తుంది.

ఫ్రంటూ బ్యాక్‌, ఇలా అన్ని యాంగిల్స్ తన అందాలను చూపిస్తూ రచ్చ చేస్తుంది. పోటెత్తిన అందాలతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. ఉన్నట్టుండి ఇంటర్నెట్‌లో హీటు పెంచేసింది. ప్రస్తుతం రష్మిక మందన్నా హాట్‌ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

మరోవైపు ఈ సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ సైతం ఆకట్టుకుంటుంది. తాను ఈ రోజు గోల్డెన్ గర్ల్ అయ్యానని తెలిపింది. ఎందుకంటే ఈ ఫోటోలు చూస్తే మీరే ఒప్పుకుంటారని పేర్కొంది. గోల్డెన్‌ కలర్‌ డ్రెస్‌లో హోయలు పోయింది రష్మిక. కొంగు పక్కకి జరిపి మరీ తన హాట్‌ అందాలను చూపిస్తూ రచ్చ చేయడం విశేషం. 
 

రష్మిక మందన్నా బాలీవుడ్‌లో బిజీగా ఉంది. అక్కడ మూడు సినిమాలు చేస్తుంది. అమితాబ్‌ బచ్చన్‌తో `గుడ్‌బై`, రణ్‌బీర్‌ కపూర్‌తో `యానిమల్‌`, సిద్ధార్థ్ తో `మిషన్‌ మజ్ను` లో నటిస్తుంది. ఇందులో బిగ్‌బీతో కలిసి నటించిన `గుడ్‌బై`(GoodBye) చిత్రం వచ్చే నెలలో 7న దసరా కానుకగా విడుదల కాబోతుంది. 
 

రష్మిక మందన్నా ఈ చిత్రం ప్రమోషన్‌లో బిజీగా ఉంది. అన్నీ తానై ప్రమోషన్‌ చేస్తుంది. ఈ సందర్భంగా ఆమె ట్రెండీ వేర్‌లో హోయలు పోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంటర్నెట్‌లోనూ ఎట్రాక్షన్‌గా మారింది. నెటిజన్ల అటెన్షన్‌ గ్రాస్ప్ చేస్తూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సినిమాని గట్టిగా ప్రమోట్‌ చేసుకుంటుంది. 
 

బాలీవుడ్‌ వెళ్లాక రష్మిక మందన్నా గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. కమర్షియల్‌ నటిగా తానూ నిరూపించుకోవడం కోసమా, నార్త్ ఆడియెన్స్ కి దగ్గరవ్వాలనో కారణం ఏదైనా రష్మిక మాత్రం బౌండరీలు బ్రేక్ చేసి అందాలు ఆరబోస్తుంది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది రష్మిక. 

click me!