సోషల్ మీడియా వచ్చిన తరువాత స్టార్ సెలబ్రిటీలు ఫ్యాన్స్ కు బాగా అందుబాటులో ఉంటున్నారు. వారికి పర్సనల్ విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. అంతే కాదు వారి చిన్ననాటి ఫోటోలు విశేషాలు కూడా అభిమానులకు అందుబాటులో వస్తున్నాయి ఇంటర్నెట్ వల్ల. నెటిజన్స్ కూడా ఎక్కువగా సెలబ్రెటీస్ త్రోబ్యాక్ ఫోటోస్ పై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఓహాట్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో వైరట్ అవుతోంది.