కన్నుకొడుతూ కొంటె పనులు చేస్తున్న రష్మీ...!

First Published Oct 7, 2020, 9:33 PM IST

రష్మీ తాజాగా కన్ను గీటుతూ కొంటె పోజులిస్తున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. పర్ఫుల్ కలర్ డ్రెస్ ధరించి ఆమె కన్నుకొడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  
 

హాట్ యాంకర్ రష్మీగౌతమ్సోషల్ మీడియా పోస్టులకు యమ క్రేజుంది. ఆమె ఫోటో షూట్స్ కోసం మిలియన్స్ కొద్దీ ఉన్న అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. గ్లామర్ డోస్ తగ్గకుండా ఆమె చేసే వరుస ఫోటోలకు వేలల్లోలైక్స్వస్తూ ఉంటాయి.
undefined
జబర్దస్త్ వేదికపై రష్మీగ్లామర్ షో మరో ఆకర్షణ అని చెప్పాలి. హీరోయిన్ అవుదామనివచ్చిన రష్మీ చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టింది. హీరోయిన్ గా అవకాశం వచ్చినా సరైన బ్రేక్ అయితే రాలేదు.
undefined
నటిగా దక్కని గుర్తింపు రష్మీకి యాంకర్ గా దక్కింది. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. కెరీర్ ఫేడ్ అవుట్ అనుకుంటున్న సమయంలో జోరుగా అవకాశాలు దక్కించుకుంది.
undefined
వరుసగా కొన్ని లేడీఓరియెంటెడ్ చిత్రాలలో బోల్డ్ రోల్స్ చేసింది. ఆ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. దీనితో రష్మీకి మరలా అవకాశాలు తగ్గాయి. గత ఏడాది విడుదలైన శివరంజని రష్మీ చివరి చిత్రం.
undefined
తాజాగా ఆమె బొమ్మ అదిరింది చిత్రంలో హీరో నందుకు జంటగా చేస్తున్నారు. మరి ఈ సినిమా అయినా ఆమెకు బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.
undefined
యాంకర్ గా రష్మీ కెరీర్ మాత్రం జెట్ స్పీడ్ తో వెళుతుంది. జబర్దస్త్ తో పాటు, ఢీ జోడిలో రష్మిక యాంకర్ గా ఉన్నారు. ఢీ వేదికపై రష్మీ మరియు సుధీర్ ల రొమాన్స్ హైలెట్ అని చెప్పాలి.
undefined
మరో వైపు మానవతావాదిగా, జంతు ప్రేమికురాలిగా కూడా రష్మీ గుర్తింపు తెచ్చుకున్నారు. వీధి కుక్కల పట్ల రష్మీ మమకారం చూపుతూ ఉంటుంది. సామాజిక విషయాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది.
undefined
కాగా రష్మీ తాజాగా కన్ను గీటుతూ కొంటె పోజులిస్తున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. పర్ఫుల్ కలర్ డ్రెస్ ధరించి ఆమె కన్నుకొడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
undefined
రష్మీ నువ్వు అలా కన్నుగొట్టి రెచ్చగొడితే మా పరిస్థితి ఏమిటని కుర్రకారు ఇబ్బంది పడుతున్నారు.
undefined
click me!