రాశిఖన్నా క్లీవేజ్ సెగలు.. తట్టుకోగలరా..?

First Published Sep 10, 2019, 1:15 PM IST

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా.
 

(Photo Courtesy__Instagram) 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా.
undefined
(Photo Courtesy__Instagram) ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన 'జిల్' మూవీతో కుర్రాళ్ల గుండె జిల్ మనిపించింది.
undefined
(Photo Courtesy__Instagram) ఆ తర్వాత 'జైలవకుశ'లో ఎన్టీఆర్ సరసన ఆఫర్ సంపాదించి ప్రమోషన్ కొట్టింది.
undefined
(Photo Courtesy__Instagram) యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'లో నటించి సూపర్ హిట్ అందుకుంది.
undefined
(Photo Courtesy__Instagram) అయితే ఆ తర్వాత ఈ భామ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి.
undefined
(Photo Courtesy__Instagram) దాంతో ఇప్పుడు అవకాశాలు లేక గ్లామర్ ప్రదర్శన వైపు తన ప్రయాణం పెట్టుకుంది.
undefined
(Photo Courtesy__Instagram) ఈ క్రమంలో హాట్ హాట్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది.
undefined
(Photo Courtesy__Instagram) ఈ ఫోటోల్లో ఆమెని చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
undefined
(Photo Courtesy__Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'వెంకీమామ' సినిమాలో నటిస్తోంది.
undefined
(Photo Courtesy__Instagram) రాశిఖన్నా క్లీవేజ్ సెగ
undefined
click me!