తీగలాంటి నడుముతో శారీలో కిర్రాక్‌ పుట్టిస్తున్న రామ్‌ భామ మాళవిక శర్మ..బ్లౌజ్‌ వేసుకోవడం మర్చిపోయిందా?

First Published Feb 8, 2021, 3:20 PM IST

ఇటీవల ఎనర్జిక్‌ హీరో రామ్‌ హీరోగా నటించిన `రెడ్‌` చిత్రంతో కనువిందు చేసిన మాళవిక శర్మ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా సెక్సీ శారీలో మత్తెక్కిస్తుంది. సన్నజాజి తీగలాంటి నడుము చూపిస్తూ గ్రీన్‌ శారీలో వయ్యారాలు పోయింది. ఎద అందాలను ఆరబోస్తూ కిర్రాక్‌ పుట్టిస్తుందీ హాట్‌ బేబి. ఈ నయా పిక్స్ సెన్సేషన్‌ అవుతున్నాయి. 

`రెడ్‌` చిత్రంతో ఇటీవల తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన ఈ బ్యూటీ ఉన్నట్టు అందాల విస్పోటనం చేసింది. ఈ అమ్మడు అందాలు తట్టుకోవడం ఎవ్వరి తరం కాదనే చెప్పాలి.
undefined
ప్రస్తుతం గ్రీన్‌ శారీలో స్లీవ్‌ లెస్‌ శారీలో వయ్యారాలు ఒలకబోసింది. ఎద అందాలను చూపిస్తూ రచ్చ లేపుతుంది. బ్లౌజ్‌ వేసుకోవడం మర్చిపోయిందా? అనేలా ముస్తాబై ఫోటో షూట్‌లో రెచ్చిపోయిందీ పాప.
undefined
ఈ సెక్సీ బేబీ హాట్‌ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.
undefined
`నేల టికెట్టు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్న మాళవిక శర్మ ఇటీవల `రెడ్‌` సినిమాతో పలకరించింది.
undefined
ముంబయిలో పుట్టి పెరిగిన మాళవిక శర్మ..1999 జనవరి 26న జన్మించింది. రిపబ్లిక్‌ డే ఈ బ్యూటీకి చాలా స్పెషల్‌ అని చెప్పొచ్చు.
undefined
చిన్నప్పటి నుంచే ఎంతో ప్రేమతో పెరిగింది. అమ్మా నాన్న, సోదరుడి మధ్య గారాల పట్టిగా పెరిగిన మాళవికకి ఓ నిక్‌ నేమ్‌ ఉంది. ఆమె ముద్దు పేరు `మాల్‌`, `మాల్వి`.
undefined
ముంబయిలోని రాజ్వీ లా కాలేజ్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన మాళవిక మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. లాయర్‌ కాబోయే యాక్టర్‌ అయ్యింది.
undefined
హాట్‌ హాట్‌ లుక్స్ తో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసే ఈ అమ్మడికి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. అదే సమయంలో డాన్సింగ్‌ కూడా చాలా ఇష్టమట. కతక్‌ డాన్స్ కూడా నేర్చుకుంది.
undefined
మోడలింగ్‌గా రాణించిన మాళవికకి రెండేళ్ల క్రితం రవితేజ హీరోగా రూపొందిన `నేల టికెట్టు`లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేంది. తొలి చిత్రమే స్టార్‌ తో కావడంతో మాళవికకి మంచి పాపులారిటీ వచ్చింది.
undefined
సినిమా పరాజయం చెందినా మాళవిక పేరు కాస్త హడావుడి చేసిందనే చెప్పాలి. తన అందచందాలు, అభినయం అందరి మనసులను దోచుకుంది. అయితే `నేల టికెట్టు` సమయంలో రవితేజతో క్లోజ్‌గా మెలిగి గాసిప్‌లకు తెరలేపింది.
undefined
సినిమాల్లోకి రాకముందు, మోడల్‌ రాణించే సమయంలో చాలా యాడ్స్ చేసింది. టీవీ కమర్షియల్‌ సైతం ఆమె కెరీర్‌కి బాటలు వేశాయని చెప్పొచ్చు.
undefined
click me!