టైట్ ఫిట్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న రకుల్ పరువాలు... పింక్ స్కర్ట్ లో టెంప్ట్ చేస్తున్న స్టార్ లేడీ!

First Published Jan 5, 2023, 8:35 PM IST


జీరో సైజ్ ఫిగర్ ఉన్న రకుల్ ప్రీత్ దాచుకోకుండా సౌందర్య ప్రియులకు వడ్డిస్తుంది. మొహమాటం లేకుండా గ్లామర్ సమర్పిస్తుంది. 
 

Rakul Preeth Singh

పింక్ కలర్ టైట్ స్కర్ట్ వేసుకున్న రకుల్ పరువాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కుర్రకారును వెర్రెక్కిస్తున్నాయి. సన్నజాజి నడుము వంపులు మనసులు మెలిపెడుతున్నాయి. రకుల్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

Rakul Preeth Singh

కాగా రకుల్ న్యూ ఇయర్ 2023(New Year 2023) సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున చేసుకున్నారు. మిత్రులు, సన్నిహితులతో కలిసి నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు. రకుల్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ సైతం జాయిన్ అయ్యాడు. 
 

Rakul Preeth Singh

కాగా గత ఏడాది రకుల్(Rakul Preeth Singh) కి కలిసి రాలేదు. ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. 2022లో రకుల్ నటించిన 5 హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, కట్ ఫుట్లీ, థాంక్ గాడ్ నెలల వ్యవధిలో విడుదలయ్యాయి.  జయాపజయాలతో సంబంధం లేకుండా రకుల్ కి ఆఫర్స్ వస్తున్నాయి.

Rakul Preeth Singh

ప్రస్తుతం రెండు బాలీవుడ్ చిత్రాలు రకుల్ ఖాతాలో ఉన్నాయి. ఛత్రీవాలి, మేరీ పత్నికా రీమేక్ లో ఆమె నటిస్తున్నారు. కాగా రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.

Rakul Preeth Singh

కాగా 2021లో రకుల్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో గత ఏడాది వీరు వివాహం చేసుకోలేదు. ఈ ఏడాది ఏడడుగులు వేయడం ఖాయం అంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. 32 ఏళ్ల రకుల్ పెళ్లి చేసుకోవడానికి ఇది రైట్ టైం అని చెప్పొచ్చు.

Rakul Preeth Singh

ఇక టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను బాగా మిస్ అవుతున్నారు. ఆమె నటించిన తెలుగు చిత్రాలు వరుసగా పరాజయం పొందాయి. దీంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెను పక్కన పెట్టేశారు. రకుల్ నటించిన చెక్, కొండపొలం చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.

Rakul Preeth Singh

బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణం. పవన్, ప్రభాస్ లను మినహాయిస్తే ఈ తరం టాప్ స్టార్స్ అందరితో రకుల్ నటించారు. 
 

click me!