ఫ్రంట్ దాదాపు ఓపెన్ చేసింది.. రకుల్ ప్రీత్ సింగ్, పొట్టిగౌన్ లో థైస్ చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది

First Published Jan 3, 2023, 12:34 PM IST

రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ చేస్తోంది. రోజు రోజుకు డోస్ పెంచుతుంది బ్యూటీ. నెట్టింట్ట రకుల్ రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. 
 

పోట్టిగౌన్ లో హాట్ ఫోజులిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. న్యూ ఇయర్ పార్టీ చేసుకుని అలిసిపోయినట్టుంది. బీచ్ ఒడ్డున రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అవుతూ కూడా.. హాట్ అందాలు ఆరబోసుకునే పనిలో పడింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్. 

టాప్ టూ బాటమ్ అందాలు అల్లుకున్నట్టు ఉంటుంది రకుల్ ప్రీత్. ఏజ్ పెరుగుతున్నాకొద్ది.. అందాలు కూడా పెంచుకుంటుంది. రకుల్ 
శేర్ చేసిన పిక్స్  మంచి రెస్పాన్స్ వస్తోంది. 

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి 2022 ఏమాత్రం  కలిసి రాలేదు. లాస్ట్ ఇయర్ దాదాపు ఐదు బాలీవుడ్‌ సినిమాల్లో నటించింది బ్యూటీ. కాని  ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  బాలీవుడ్‌ లో ఏడాదంతా సందడిచేసినా, ఈ బ్యూటీకి ఏమాత్రం ప్లస్‌ కాలేదనే టాక్‌ వినిపిస్తుంది.

బాలీవుడ్‌ ఆఫర్ల వస్తుండటంతో టాలీవుడ్ ను  లైట్‌ తీసుకుంది రకుల్‌. ఇక్కడ పెద్దగా ఆఫర్లు కూడా లేవు రకుల్ ప్రీత్ సింగ్ కు. చివరిసారిగా వైష్ణవ్ తేజ్ జతగా కొండపొలం సినిమాలో డీగ్లామర్ లుక్ లో కనిపించింది రకుల్. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈమూవీ సక్సెస్ అవ్వలేదు. ఇక అంతకు ముందు  ఆమె చేసిన చెక్‌ సినిమా సైతం డిజాస్టర్‌ అయ్యింది. 

రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ చేస్తోంది. రోజు రోజుకు డోస్ పెంచుతుంది బ్యూటీ. నెట్టింట్ట రకుల్ రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. 

తెలుగులో వరుస పరాజయాలు, పైగా గ్లామర్ పాత్రలే దక్కడంతో టాలీవుడ్ పై కూడా రకుల్‌ ఇంట్రెస్ట్ తగ్గింది. అందుకే బాలీవుడ్‌ కి వెళ్లింది. అయితే అక్కడ గ్లామర్‌ డోస్‌ పెంచింది. కొన్ని బలమైన పాత్రలు కూడా దక్కాయి. కానీ సక్సెస్‌ లేకపోవడంతో ఈ బ్యూటీ ఐరన్‌ లెగ్‌ ముద్ర వేసుకోవాల్సి వస్తుంది. 
 

పరాజయాలు పలకరిస్తున్నా.. తగ్గేది లేదంటుంది రకుల్ ప్రీత్ సింగ్.  ఫిట్ నెస్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడంలేదు బ్యూటీ. యంగ్ హీరోయిన్లకుపోటీ ఇస్తుంది. కుర్ర హీరోయిన్లు కూడా కుళ్ళుకునేలా ఫిట్ నెస్ తో పాటు.. బ్యూటీని మెయింటేన్ చేస్తుంది. మరి ఈ కొత్త ఏడాది రకుల్ కు ఏమాత్రం కలిసి వస్తుందో చూడాలి. 

click me!