బాలకృష్ణ `నిప్పురవ్వ` కోసం తరలి వచ్చిన సూపర్‌ స్టార్స్

Published : Oct 14, 2020, 11:34 PM IST

బాలకృష్ణ నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో `నిప్పురవ్వ` ఒకటి. 1993లో విడుదలైన సినిమా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రెండు ఆసక్తికర ఫోటోలు బయటకు వచ్చాయి. 

PREV
16
బాలకృష్ణ `నిప్పురవ్వ` కోసం తరలి వచ్చిన సూపర్‌ స్టార్స్

`నిప్పురవ్వ` చిత్రంలో బాలకృష్ణ, విజయశాంతి జంటగా నటించగా, కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.  

`నిప్పురవ్వ` చిత్రంలో బాలకృష్ణ, విజయశాంతి జంటగా నటించగా, కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.  

26

సింగరేణి బొగ్గు కార్మికుడి కథతో రూపొందించిన ఈ సినిమా ఓ ప్రమాదం వల్ల వాయిదా పడింది. 

సింగరేణి బొగ్గు కార్మికుడి కథతో రూపొందించిన ఈ సినిమా ఓ ప్రమాదం వల్ల వాయిదా పడింది. 

36

కొంత గ్యాప్‌తో `బంగారు బుల్లోడు`తో కలిసి విడుదలైంది. ప్రమాదం, లేట్‌ రిలీజ్‌ సినిమాపై ప్రభావం చూపాయి. అయినప్పటికీ వంద రోజులు పూర్తి చేసుకుంది. 

కొంత గ్యాప్‌తో `బంగారు బుల్లోడు`తో కలిసి విడుదలైంది. ప్రమాదం, లేట్‌ రిలీజ్‌ సినిమాపై ప్రభావం చూపాయి. అయినప్పటికీ వంద రోజులు పూర్తి చేసుకుంది. 

46

అయితే ఈ సినిమా ఓపెనింగ్‌కి తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ గెస్ట్ లుగా హాజరవ్వడం విశేషం. 

అయితే ఈ సినిమా ఓపెనింగ్‌కి తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ గెస్ట్ లుగా హాజరవ్వడం విశేషం. 

56

తాజాగా ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. విజయశాంతి, బాలకృష్ణ, రజనీకాంత్‌, మోహన్‌లాల్‌ కలిసి ఫోటో దిగారు. 

తాజాగా ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. విజయశాంతి, బాలకృష్ణ, రజనీకాంత్‌, మోహన్‌లాల్‌ కలిసి ఫోటో దిగారు. 

66

ఇన్నాళ్లకు ఈ సినిమా ఫోటోలు బయటకు రావడంతో బాలయ్య అభిమానులు సంబరపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇన్నాళ్లకు ఈ సినిమా ఫోటోలు బయటకు రావడంతో బాలయ్య అభిమానులు సంబరపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories