కెమెరాకు దగ్గరగా ఎద పరువాలతో కవ్వింత.. హాట్ నెస్ కి కొత్త అర్థం చెబుతూ రెచ్చిపోయిన రాధికా ఆప్టే 

First Published Sep 13, 2022, 9:44 AM IST

హీరోయిన్ రాధికా ఆప్టే ఎంత బోల్డ్ బ్యూటీనో అందరికి తెలుసు. అందాలు ఆరబోయడంలో, హాట్ సీన్స్ లో నటించడంలో ఆమెకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. 

హీరోయిన్ రాధికా ఆప్టే ఎంత బోల్డ్ బ్యూటీనో అందరికి తెలుసు. అందాలు ఆరబోయడంలో, హాట్ సీన్స్ లో నటించడంలో ఆమెకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. నటిగా రాణిస్తున్నప్పటికీ వరుస వివాదాలు ఈ ముద్దుగుమ్మని వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ రాధికా తన పంథాలో తాను ధైర్యంగా కొనసాగుతోంది. 

ఆమె ఎంచుకుంటున్న పాత్రలు వివాదాలకు కారణం అవుతున్నప్పటికీ రాధికా ఆప్టే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండగా ఈ 37 ఏళ్ల ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో నెటిజన్లకు, తన అభిమానులకు అందాల కనువిందు చేస్తోంది. తాజాగా రాధికా ఆప్టే క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటో షూట్ పిచ్చెక్కించేలా ఉంది. రాధికా గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

పాలమేను లాంటి దేహం, చిరునవ్వుతో రాధికా చూపు తిప్పుకోనివ్వడం లేదు. కలర్ ఫుల్ అవుట్ ఫిట్ లో రాధికా ఆప్టే క్లోజప్ గా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఇస్తున్న ఫోజులు స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

హిందీలో తెరకెక్కుతున్న విక్రమ్ వేద చిత్రంలో రాధికా ఆప్టే.. సైఫ్ అలీ ఖాన్ కి జోడిగా నటిస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రాధికా ఈ అవుట్ ఫిట్ లో మెరిసింది. కళ్ళు చెదిరేలా కెమెరాకు దగ్గరగా ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్లు దాసోహం అవుతున్నారు. 

గతంలో రాధికా ఆప్టే న్యూడ్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియోల గురించి కొన్ని రోజుల క్రితం రాధికా నోరు విప్పింది. లీకైన వీడియోలు, ఇమేజ్ లలో ఉన్నది తాను కాదని చెబుతోంది రాధికా ఆప్టే. పార్చెడ్, క్లీన్ షేవెన్ చిత్రాల నుంచి ఆ వీడియోలు లీకైనట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 

స్వయంగా రాధికా ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ఆ వీడియో లీకైనప్పుడు నేను నాలుగురోజుల పాటు ఇంట్లోనుంచి బయటకు రాలేదు. మీడియా వల్ల కాదు. నా చుట్టూ ఉన్నవారి వల్ల. చివరకు నా డ్రైవర్ కూడా ఆ ఇమేజెస్ చూసి నన్ను గుర్తు పట్టాడు. నా డ్రైవర్, వాచ్ మెన్, నా స్టైలిష్ డ్రైవర్ వీరంతా ఆ ఇమేజ్ లు చూసి నన్ను గుర్తుపట్టారు. ఆ సమయంలో చాలా భయాందోళనకు గురైనట్లు రాధిక తెలిపింది. 

విచక్షణ ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదని అని రాధికా చెప్పుకొచ్చింది. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మసక మసకగా ఉన్నాయి. వాటి గురించి చర్చించడం వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. లీకైన వీడియోలలో ఉన్నది ఎవరనేది కూడా అనవసరం అని రాధికా ఆప్టే తెలిపింది ఏది ఏమైనా ఈ న్యూడ్ వీడియోల సంఘటన రాధికకు బోల్డ్ బ్యూటీ అనే బ్రాండ్ తీసుకువచ్చింది. . 

ఇక పార్చెడ్ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఆ చిత్రంలో అవకాశం నేను కోరుకున్నదే అని తెలిపింది. ఆ చిత్రం కోసం న్యూడ్ గా నటించింది నిజమే. అందుకు కారణం ఉంది. బాలీవుడ్ లో ఉన్నప్పుడు గ్లామర్ పరంగా ఏమైనా చేయాలని నిరంతరం అడుగుతూనే ఉంటారు. కానీ నేను మాత్రం శరీరం, ముఖంతో ఏదో చేయాల్సిన అవసరం లేదని నమ్ముతాను అంటూ రాధికా వివరించింది. 

click me!