Rashmika Mandanna: ఊపిరైనా ఆడుతుందా రష్మికా..? డ్రెస్ టైట్ చేసి పరువాలు ప్రదర్శించిన స్టార్ లేడీ!

First Published Mar 27, 2023, 8:17 PM IST

హీరోయిన్ రష్మిక మందాన పరువాలు చూపిస్తూ ఊపిరి ఆవేసింది. ఆమె డ్రెస్ టైట్ కాగా చూడలేక కుర్రాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. 
 

Rashmika Mandanna

రష్మిక మందాన ఎందుకో హిందీ పరిశ్రమ మీద ఫోకస్ పెట్టింది. ఈ స్టార్ లేడీ బాలీవుడ్ హంగామా అవార్డ్స్ ఈవెంట్ కి  హాజరవుతున్నారట. సదరు ఈవెంట్ కోసం లాంగ్ స్లీప్ లెస్ డిజైనర్ వేర్ ధరించారు. సదరు డ్రెస్ టైట్ కాగా రష్మిక యద అందాలు హైలెట్ అయ్యాయి. 
 

Rashmika Mandanna

ఇక రష్మిక బోల్డ్ ఫోజులు చూసిన కుర్రాళ్ళు కిరాక్ ఫీల్ అవుతున్నారు. పైగా నా డ్రెస్ ఎలా ఉందని అడిగారు. దాంతో వారు మరింత రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక మందాన లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 
 

Rashmika Mandanna

కాగా రష్మిక కెరీర్ లో దూసుకెళుతుంది. అనతికాలంలో ఎదిగిన ఈ చిన్నది వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు.గత ఏడాది రష్మిక హీరోయిన్ గా నటించిన వారిసు రూ. 300 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. తెలుగు వెర్షన్ వారసుడు మాత్రం పర్లేదు అనిపించుకుంది రష్మిక చేతిలో పుష్ప 2, యానిమల్ చిత్రాలు ఉన్నాయి.ఇవి రెండు షూటింగ్ జరుపుకుంటున్నాయి. 
 

Rashmika Mandanna

తనకు తెలుగులో మొదటి ఛాన్స్ ఇచ్చిన వెంకీ కుడుములతో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది. నితిన్ హీరోగా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. భీష్మ కాంబో రిపీట్ కాగా గ్యారంటీ హిట్ అంటున్నారు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. 
 

Rashmika Mandanna

మరోవైపు రష్మిక ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటున్నారు. తరచుగా విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ ట్రిప్స్ కి వెళుతున్న నేపథ్యంలో సంథింగ్ సంథింగ్ అనే ప్రచారం జోరందుకుంది. విజయ్ దేవరకొండతో పాటు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లినట్లు రష్మిక ఒప్పుకున్నారు. ఫ్రెండ్ తో ట్రిప్ వెళితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. వీరి బంధం ఏమిటో తెలియాలంటే మరికొంత వేచి చూడాల్సిందే.

click me!