ఎద అందాలను విందు చేస్తున్న తెలుగు బ్యూటీ.. అసలైన గ్లామర్ తో టెంపరేచర్ పెంచేస్తున్న ప్రియాంక జవాల్కర్..

First Published Aug 24, 2022, 5:24 PM IST

తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) అందాల విందుతో టెంపరేచర్ పెంచేస్తోంది. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాకు చెందిన ప్రియాంక జవాల్కర్ తన గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాక సినిమాపై ఫోకస్ పెట్టింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్ నుండి ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ డిప్లొమా పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ మోడలింగ్  చేస్తూ  సినిమాల్లో అవకాశాలు అందుకోవడం ప్రారంభించింది.  
 

తొలుత ఈ బ్యూటీ  ‘కలవరమాయే నత’సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రియాంకకు ఓరిగిందేమీ లేదు. కానీ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘టాక్సీవాలా’లో నటించిన  తర్వాత ప్రేక్షకుల్లో తగినంత గుర్తింపు దక్కించుకుంది. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తోంది.
 

అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ ప్రియాంక తన పాపులారిటీని పెంచుకుంటోంది. ఎప్పుడూ ఇంటర్నెట్ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉండాలనుకునే ఈ బ్యూటీ.. అభిమానులను ఫిదా చేసేందుకు గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తుంటుంది. ఈ మేరకు అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తుంది. 

తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులతో పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక ఫొటోలో ప్రియాంక మినీ డ్రెస్ ధరంచి సోఫాపై క్యూర్చొని ఫొటోకు హాట్ గా ఫోజిచ్చింది. మరో పిక్ లో జిమ్ వేర్ లో దర్శనమిచ్చింది. ఈ క్రమంలో మత్తెక్కించే ఫోజులతో కుర్రకారును తనవైపు లాగేస్తోంది. 

అలాగే ప్రియాంక పంచుకున్న పిక్ లో జిమ్ వేర్ లోని ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎద అందాలను చూపిస్తూ ఈ బ్యూటీ చేసే రచ్చకు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ప్రియాంక అందాన్ని పొగుడుతూ క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు. లైక్స్ తో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 

అందాల విందులో ఈ తెలుగు హీరోయిన్ కు అసలు హద్దులంటూ లేవనే చెప్పాలి. ట్రెడిషనల్ వేర్ అయినా.. ట్రెండీ వేర్ అయినా పరువాల ఆరబోతతో నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. ఈ బ్యూటీ షేర్ చేసుకునే గ్లామర్ ఫొటోలకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లిస్టులో ఎలాంటి చిత్రాలు లేవు. మున్ముందు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

click me!