అబ్బబ్బ హాట్ నెస్ అరాచకం, ఎద సంపద అంతా బయటపెట్టిన ప్రియాంక చోప్రా..

First Published Jan 14, 2023, 9:12 AM IST

అరాచకం చేస్తోంది ప్రియాంక చోప్రా.. హాట్ నెస్ తో అరాచకం చేస్తోంది. మునుపెన్నడు లేనంతగా అందాలు ఆరంబోస్తూ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. 
 

హాలీవుడ్ లో సెటిల్ అయ్యింది ప్రియాంక చోప్రా... హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. యూఎస్ లోసెటిట్ అయిన ఈబ్యూటీ సోషల్ మీడియాలో దడదడలాడిస్తోంది. రెచ్చిపోయి చూపించేస్తోంది బ్యూటీ. రచ్చ రచ్చ చేస్తోంది. 
 

రీసెంట్ గా ప్రియాంక చోప్రా ఫోటో షూట్స్.. కుర్రాళ్ళను నిలవనీయకుండా చేస్తోంది. ఎద అందాలన్నీ బయట పడేలా గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది హాలీవుడ్ బ్యూటీ. ఇక ఆ కాస్త కూడా వేసుకోవడం ఎందుకు అన్నట్టుగా ప్రియాంక తన యవ్వనాలన్నీ బయటకు వేసుకుని కులుకుతూ క్యాట్ వాక్ చేసింది. 
 

ఏజ్ ఎంత ఉన్నా.. కుర్రాళ్లకు కూడా మత్తక్కించే అందం ప్రియాంక చోప్రా సొంతం.  ఎద అందాలు ఎగసిపడుతుంటే.. కుర్రాళ్ళ చూపులు తన వైపు తిప్పుకునేలా.. ప్రియాంక ఇచ్చే అదిరిపోయే హాట్ ఫోజులకు నెటిజ్లకు పిచ్చెక్కుతోంది. 
 

ప్రియాంక చోప్రా.. గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది.  రాంచరణ్ నటించిన బాలీవుడ్ మూవీ జంజీర్ ను తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమా వల్ల తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రియాంక పరిచయం అయ్యింది. 

తుఫాన్ సినిమా కోసం భారీ పారితోషికం కూడా తీసుకుందట ప్రియాంక చోప్రా. దాదాపు 20కోట్లు తీసుకుందంటూ రూమర్స్ వినిపించాయి 2013 లో ఇంత పేమెంట్ అంతే చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్ళిన తరువాత.. ఇక్కడ వారిపైఆమె చేసిన కామెంట్స్ ఇంకా వైరల్ అయ్యాయి. 
 

 అందాలను ఎక్కడా దాచుకోకుండా విచ్చల విడిగా వడ్డిస్తూ ఉంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోల్లో గోల్డ్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి వార్తల్లో నిలిచింది. అలాగే సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే హాట్ ఫోటోలు మామూలుగా ఉండవు. గ్లోబల్ హీరోయిన్ కాబట్టి .. ఈమె గురించి ఏ వార్త వచ్చినా అది వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. 
 

Priyanka Chopra Jonas

సోషల్ మీడియాతో ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తుంటుంది ప్రియాంక. తన భర్తతో క్లోజ్ గా ఉన్న మూమెంట్స్ ను  కూడా తన పేజ్ లో అప్ డేట్ చేస్తుంటుంది. అంతే కాదు హాట్ ఫోటో షూట్స్ తో మతిపోగోడుతుంటుంది. 

తనకంటే పదేళ్ల చిన్నవాడైన హాలీవుడ్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ప్రేమలో పడిన ప్రియాంక  చాలా కాలం డేటింగ్ చేసి విమర్షలు ఫేస్ చేసింది. అంతే కాదు  2018లో నిక్ జోనాస్ ని పెళ్లి కూడా చేసుకుని  న్యూయార్క్ లో సెటిల్ అయ్యింది. అక్కడే  ఓ లగ్జరీ హౌస్  కూడా కొనుగోలు చేసింది బ్యూటీ. 
 

click me!