నాల్గో సారి-పడుకునే ముందు
రాత్రి పడుకునే ముందు కూడా ముఖాన్ని కడగాలి. ఈ టైంలో మీరు మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.
ముఖాన్ని తరచుగా కడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
రెగ్యులర్ స్కిన్ క్లెన్సింగ్ దుమ్ము, నూనె, మలినాలు, క్రిములు, చనిపోయిన చర్మ కణాలు, మొటిమలు వంటి చర్మ సమస్యలకు దారితీసే ఇతర మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. ముఖాన్ని కడగడం వల్ల చర్మానికి తాజా రూపం ఏర్పడుతుంది. అలాగే చర్మ సంరక్షణ ఉత్పత్తులు చర్మంలోకి సరిగ్గా బాగా వెళతాయి. క్రమం తప్పకుండా ముఖాన్నిశుభ్రం చేయడం వల్ల అదనపు నూనెల ఉత్పత్తి తగ్గుతుంది.