ప్రియాంక చోప్రా నుండి సమంత వరకు... బీచ్ డ్రెస్ లో కేకపుట్టించిన 5గురు హీరోయిన్స్

First Published Dec 16, 2020, 10:43 AM IST

2020 ప్రపంచానికి కఠిన పరిస్థితులు పరిచయం చేసింది. కరోనా రూపంలో అతిపెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. నెలల తరబడి సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ మధ్యనే కొంచెం సాధారణ పరిస్థితులు ఏర్పడగా స్టార్ హీరోయిన్స్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. మరి వెకేషన్ స్పాట్ కి తగ్గట్లుగా డ్రెసప్ కావడం అనేది కామన్. కాగా వెకేషన్ కోసం అందమైన సాగర తీరాలకు వెళ్లిన సమంత, కత్రినా, ప్రియాంకా వంటి తారలు బీచ్ వేర్ లో  కేకపుట్టించారు... 

బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్లిన ప్రియాంక చోప్రా టూ పీస్ బికినీలో రచ్చ చేశారు. ప్రియాంక చోప్రా హాట్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది.
undefined
సమంత అక్కినేని కరోనా వ్యాప్తి తరువాత మొదటిసారి మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్లారు. భర్త నాగ చైతన్యతో మాల్దీవ్స్ వెళ్లిన సమంత బీచ్ గౌన్స్ ధరించి కాకా రేపింది. సాగర తీరాన గల ఖరీదైన హోటల్స్ లో బాట్ టబ్ లో స్నానాలు చేస్తూ... ఫొటోలకు ఫోజిచ్చింది. ట్రెండీ బీచ్ వేర్ లో సమంత వెకేషన్ పిక్స్ వైరల్ కావడం జరిగింది.
undefined

Latest Videos


ఓ ఫోటో షూట్ కోసం మాల్దీవ్స్ వెళ్లిన కత్రినా కైఫ్ పనిలో పనిగా వెకేషన్ కూడా కానిచ్చేశారు. మల్టీ కలర్ స్త్రైప్స్ కలిగిన టీ షర్ట్, గౌన్ ధరించి సాగర అలలను ఎంజాయ్ చేశారు. బీచ్ వేర్ లో కత్రినా గ్లామర్ మరింత పెరిగింది.
undefined
షూటింగ్ నుండి కొంచెం విరామం దొరకడంతో రకుల్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. మాల్దీవ్స్ లో రకుల్ వెకేషన్ ఎంజాయ్ చేయడం జరిగింది. బీచ్ లో బికినీలలో రకుల్ ఎంజాయ్ చేయడం జరిగింది. గ్రీన్ బికినీ ధరించిన రకుల్ సముద్రం పై నుండి వచ్చే చల్ల గాలులను ఎంజాయ్ చేశారు.
undefined
హాట్ బ్యూటీ దిశా పటాని టూ పీస్ బికినీలో చల్లని సాగర తీరాలను కూడా వేడి పుట్టించారు. స్కై బ్లూ కలర్ కలిగిన టూ పీస్ బికినీ ధరించిన దిశా తన జీరో ప్యాక్ బాడీని ప్రదర్శించడం జరిగింది.
undefined
click me!