Tirumala Tickets Scam: TTDలో దొంగల దోపిడీ | దేవుడి టికెట్లతో రోజా, పెద్దిరెడ్డి వ్యాపారం

Tirumala Tickets Scam: TTDలో దొంగల దోపిడీ | దేవుడి టికెట్లతో రోజా, పెద్దిరెడ్డి వ్యాపారం

Published : Sep 29, 2024, 09:06 PM IST

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినవన్నీ స్కాములు, దోపిడీలేనని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆర్కే రోజా శ్రీవారి టికెట్లను అమ్ముకొని వ్యాపారం చేశారన్నారు. కళాధర్‌ ట్రావెల్స్‌, బుక్‌ మై దర్శన్‌ సైట్‌ను అడ్డుపెట్టుకొని రోజుకి రూ. 70 లక్షల నుంచి రూ. కోటి వరకు మాజీ మంత్రులిద్దరూ దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వెనుక జగన్‌ హస్తం ఉందని వర్ల రామయ్య ఆరోపించారు.

07:54Food Commission Chairman: సంతకాలు పెట్టి లంచాలకు వస్తున్నారా? | Chitha Vijay Prathap Reddy| Asianet
18:24Nara Lokesh Powerful Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టినమంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
19:54పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులకు Chandrababu దిశానిర్దేశం | Collectors | Asianet News Telugu
05:39బాలాజీ యదవ అని ఒకడు ఉండేవాడు నోరు జారిన రోజా | YCP Formation Day 2026 | Asianet News Telugu
09:49Chandrababu Collectors Meet:చివరికి ఆ3అక్షరాలే ఉంటాయి. పడి పడి నవ్విన చంద్రబాబు| Asianet News Telugu
04:12Formation Day: వైసీపీ 16ఏళ్లపండగ. తాడేపల్లిలో జగన్‌ను చుట్టుముట్టిన కార్యకర్తలు| Asianet News Telugu
04:42YSRCP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం డ్రమ్స్‌తో దుమ్ము రేపేలా వేడుకలు | Asianet News Telugu
05:16అభిమాని కాలర్ ఎగరేసేలా వైసీపీ..పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో YS Jagan Speech | Asianet News Telugu
05:29రొయ్యల ఎగుమతులపై Anam Venkataramana Reddy కీలక వ్యాఖ్యలు | Aqua Development | Asianet News Telugu
28:42YS Jagan Comments on Pawan: అసెంబ్లీ లో పవన్ కామెంట్స్ జగన్ ఊహించని కౌంటర్ | Asianet News Telugu