vuukle one pixel image

ఈవీక్ మధ్యలోనే మరో ఎలిమినేషన్ బయటకు వెళ్లేది ఎవరంటే?

konka varaprasad  | Published: Sep 30, 2024, 8:12 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగో వారం ముగిసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా ఆకుల (Sonia Akula) ఎలిమినేట్ అయ్యింది. ఈలోపే చాలా ట్విస్ట్ లు చూపించాడు బిగ్ బాస్. మణికంఠ విషయంలో ఏం జరుగుతుందా అని ఎదరుచూసిన ఆడియన్స్ కి గుడ్ న్యూస్ దక్కింది. ఇక, 5వ వారం మధ్యలోనే మరో ఎలిమినేషన్ అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. అంతే కాదు ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది.