చుట్టూ ప్రకృతి అందాలు.. బోట్ లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన ప్రియా వారియర్, మలయాళీ పిల్ల విధ్వంసం 

First Published Oct 6, 2022, 11:58 AM IST

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం కష్టపడుతోంది. 

ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కి ఎలాంటి విజయాలు దక్కలేదు. 

ఓరు ఆధార్ లవ్ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అవేమీ సక్సెస్ కాలేదు. ఇటీవల ప్రియా వారియర్ తెలుగులో నటించిన ఇష్క్ చిత్రం కూడా నిరాశపరిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. 
మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది ప్రియా వారియర్. దీనితో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది. 
తాజాగా ప్రియా వారియర్ బోల్డ్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రియా వారియర్ ప్రస్తుతం బ్యాంకాక్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ప్రకృతి అందాల మధ్య బోట్ లో విహరిస్తూ తడి సోకులతో మెస్మరైజ్ చేస్తోంది. బికినీ టాప్ లో తన ఎద అందాలతో ప్రకృతి అందాలనే డామినేట్ చేసే విధంగా ప్రియా వారియర్ రెచ్చిపోయింది. 
 ప్రియా వారియర్ బోల్డ్ గా క్లీవేజ్ అందాలు ఆరబోస్తున్న విధానం అరాచకం అనే చెప్పాలి. ఇంత బోల్డ్ గా ప్రియా వారియర్ గతంలో ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. బహుశా అవకాశాల కోసం ప్రియా వారియర్ ఈ బోల్డ్ అవతారం ఎత్తినట్లు ఉంది. 
ప్రియా వారియర్ క్లీవేజ్ సోకులతో కళ్ళు చెదిరే అందంతో కనువిందు చేస్తోంది. నెటిజన్లు ఆమె ఫొటోస్ కి ఫైర్ అండ్ లవ్ ఎమోజి లతో మోతెక్కిస్తున్నారు. 
కళ్ళల్లో మత్తు, లేత అందాల ఆరబోతతో ప్రియా వారియర్ పిక్స్ నెట్టింట సునామి సృష్టించే విధంగా ఉన్నాయి. ప్రియా వారియర్ ఫోటో షూట్ కి నెటిజనులు లైకులు, కామెంట్స్ తో మోత మోగిస్తున్నారు. 
click me!