సెన్సార్ కట్స్ లేకుండా చూపించేసిన ప్రభాస్ హీరోయిన్ దిశా పటాని... కుర్రాళ్లు నిద్రపోతే ఒట్టు!

First Published Feb 14, 2023, 5:26 PM IST


ఖచ్చితమైన కొలతలతో పోతపోసినట్లు ఉంటుంది దిశా పటాని. ఈ ఫిట్నెస్ ఫ్రీక్ కర్వ్డ్ బాడీ చూస్తే కుర్రాళ్లకు నిద్ర కరువే. ఇక సెన్సార్ లేకుండా చూపించేస్తే ఇంకేమైనా ఉందా చెప్పండి. 

Disha Patani

షార్ట్ స్కర్ట్ ధరించి దిశా హాట్ థైస్, క్లీవేజ్ అందాలతో రచ్చ చేసింది. ఆమె సోషల్ మీడియా పోస్ట్ మతులు పోగొడుతుంది. బరువైన పరువాల జడిలో నెటిజన్స్ తడిసిపోతున్నారు. క్రేజీ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. 
 

Disha Patani

ఈ క్రమంలో దిశా లవర్ అలెక్సాండర్ అదృష్టానికి ప్రతి ఒక్కరూ కుళ్ళుకుంటున్నారు. లక్ అంటే నీదే బాసు అని కన్నీరు పెట్టుకుంటున్నారు. హీరో టైగర్ ష్రాఫ్ కి హ్యాండ్ ఇచ్చి కొత్తగా నటుడు, మోడల్ అయిన అలెక్సాండర్ తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది దిశా.  

Latest Videos


Disha Patani

పలు సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు.తరచుగా దిశా అతనితో విందులు, వినోదాల్లో పాల్గొంటున్నారు. దీంతో దిశా పటాని-అలెక్సాండర్ మధ్య ఘాడమైన ప్రేమబంధం ఏర్పడిందని బల్ల గుద్ది చెబుతున్నారు. టైగర్ ష్రాఫ్ లో చాలా కాలం దిశా సన్నిహితంగా ఉన్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ సైలెంట్ గా విడిపోయారు.

Disha Patani


మోడల్ అయిన దిశాను దర్శకుడు పూరి జగన్నాధ్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ మూవీలో దిశా హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. 
 

Disha Patani

అదే సమయంలో దిశా బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యారు. ఎంఎస్ ధోని, భాగీ 2, భరత్ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. సల్మాన్ ఖాన్ తో చేసిన రెండో చిత్రం రాధే అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన రాధే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు.జులై 23, 2023లో యోధ విడుదల కానుంది.  
 

Disha Patani

కాగా ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె లో దిశ నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం.పాన్ వరల్డ్ మూవీగా ప్రాజెక్ట్ కె తెరకెక్కుతుంది. దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు.

Disha Patani

మరి ఈ మూవీలో దిశా రోల్ ఎలా ఉంటుందో చూడాలి. ఆమె గ్లామర్ మాత్రం తెలుగు ప్రేక్షకులు పెద్ద ట్రీట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఓ తమిళ చిత్రానికి ఆమె సైన్ చేశారట. 
 

click me!