మూడు పాన్ ఇండియా ప్లాప్ ల తరువాత రీసెంట్ గాసలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అంతే కాదు త్వరలో కల్కి సినిమాతో పలకరించడానికి వచ్చేస్తున్నాడు. బాహుబలి తరువాత మరో సాలిడ్ హిట్ కోసం ఎంతో ఓపిగ్గా ఎదురు చూశాడు ప్రభాస్. ఇక కల్కీ సినిమాతో మరో హిట్ అందుకుంటామన్న ధీమాతో ఉన్నారు.