మా ఆయన కెమెరా ముందు సెక్స్ చేస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంటుంది...పోర్న్ స్టార్ కపుల్ అనుభవాలు

First Published Oct 1, 2020, 1:53 PM IST

మనదేశంలో పోర్న్ అనే నిషిద్ధం, కానీ కొన్ని దేశాలలలో అది చట్టబద్దమైన వృత్తిగా ఉంది. హంగేరియాకు చెందిన సాల్ట్ మరియు క్రిస్టినా అనే దంపతులు 11 ఏళ్లుగా పోర్న్ స్టార్స్ గా ఉన్నారు. ఒకే వృత్తిలో ఉన్న వీరు తమ  అనుభవాలు, అభిప్రాయాలు పంచుకున్నారు.

37ఏళ్ల సాల్ట్ మాట్లాడుతూ కెమెరా ముందు శృంగారం అనేది కష్టమైన చర్య. శృంగారం చేస్తున్నప్పటికీ ఎటువంటి ఫీలింగ్స్ కలగవు అన్నారు .
undefined
ఒకవేళ మోడల్స్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరితే వారికి భారీ డిమాండ్ ఏర్పడుతుంది. నాకు భార్యపై ఉన్న నమ్మకం తనపై ఈర్ష్య, ద్వేషం కలగనీయదు.
undefined
రెండేళ్ల క్రితం ఈ జంట మిక్స్డ్ ఎక్స్ అనే ఓ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది.
undefined
ఇక 31ఏళ్ల క్రిస్టినా మాట్లాడుతూ...కో వర్కర్ తో కెమెరా ముందు సెక్స్ పాల్గొనడం నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, నేను అలసిపోలేదు అన్నారు.
undefined
భర్త సాల్ట్ కెమెరా ముందు సెక్స్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఈర్ష్య కలుగుతుంది. సెక్స్ అనుభవించడం అనేది ఓ భిన్నమైన అనుభూతి అన్నారు.
undefined
ఇక సాల్ట్ సెక్స్ కి ముందు కొన్ని ఉత్ప్రేరకాలు, ప్రోటీన్స్ తీసుకుంటారట. ఐతే పార్టనర్ తో రిలేషన్ డెవలప్ చేసుకోవడం అనేది మంచి ప్రయోజనం ఇస్తుందని క్రిస్టినా చెప్పారు. ఒకే వృత్తిలో ఉన్నప్పటికీ తమ జీవితాలలో సాఫీగా సాగుతున్నాయి ఈ జంట చెప్పడం విశేషం.
undefined
click me!