Poorna Mesmering: బిగువైన ఎద అందాలతో నెటిజన్లకి పూర్ణ విజువల్‌ ట్రీట్‌.. చూసినోళ్లకి పండగే

First Published Jan 14, 2022, 3:56 PM IST

ఢీ పూర్ణ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మెస్మరైజ్‌ చేస్తుంది.  తన  ఫోటో షూట్లతో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇటీవల కెరీర్‌ పరంగా  దూకుడు పెంచిన ఈ భామ..  గ్లామర్‌ పరంగానూ తగ్గేదెలే అని నిరూపిస్తుంది. 

పూర్ణ  సంక్రాంతి పండగ సందర్భంగా అభిమానులను  పలకరించింది. తన లేటెస్ట్ ఫోటోలతో విషెస్‌ తెలిపింది. గ్లామర్‌ విందుని  వడ్డించి  కుర్రాళ్లని మెస్మరైజ్‌ చేస్తుంది. నిండైన దుస్తులు ధరించినా అందాల విందు మాత్రం వడ్డించి  సర్‌ప్రైజ్‌ చేసింది. పూర్ణ గోదుమ కలర్‌ డ్రెస్‌లో ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం పూర్ణ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. 

పూర్ణ  ఈ సందర్భంగా ఎద అందాలతో కనువిందు చేస్తుంది. ఇందులో బిగువైన ఎద అందాలను చూపిస్తూ బెస్ట్ ఫెస్టివల్‌ ట్రీట్‌నిచ్చింది పూర్ణ. సంక్రాంతి  పండుగ  ట్రెడిషనల్‌ లుక్‌ని  మెయింటేన్‌ చేస్తూనే తన  అభిమానులను ఏం కావాలో అది అందించింది. వారిని ఖుషీ చేస్తుంది. 

పూర్ణ ప్రస్తుతం సినిమాల పరంగా జోరు పెంచింది. ఆమెకి ఇప్పుడు ఓ రకంగా కమ్‌ బ్యాక్‌ అని చెప్పొచ్చు. గతంలో `అవును` సినిమా  హిట్‌తో క్రేజ్‌ని సొంతం చేసుకుని వరుస సినిమాలు చేసింది పూర్ణ. కానీ సరైన కథలను, పాత్రలను ఎంపిక చేసుకోవడంలో విఫలం కావడంతో కెరీర్‌ కాస్త గాడి తప్పింది. చిన్న సినిమాలకే పరిమితమయ్యింది. 

కానీ ఇటీవల ఆమె పలు భారీ సినిమాల్లో భాగమైంది. ఓ వైపు `తలైవి`, మరోవైపు `దృశ్యం 2`, ఇంకోవైపు బాలయ్య `అఖండ` చిత్రంలో వరుసగా కనిపించింది.  బ్యాక్‌ టూ బ్యాక్‌ ప్రేక్షకులను అలరించింది. మరోవైపు `సుందరి` అనే సినిమాలోనూ బోల్డ్ రోల్‌ చేసి ఆశ్చర్యపరిచింది. ఆమె నటించిన `తలైవి`, `దృశ్యం2`,  `అఖండ` చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా `అఖండ` బ్లాక్‌ బస్టర్‌ కావడంతో పూర్ణకి మంచి పేరొచ్చింది. ఇందులో ఆమె బోల్డ్ సీన్‌ చేసింది. ఓ రకంగా పెద్ద సాహసమే చేసింది. కానీ ఆడియెన్స్ ని మెప్పించింది. 

పెద్ద సినిమాల విజయాలతో అందరి చూపు ఇప్పుడు పూర్ణవైపు పడింది. స్పెషల్‌ రోల్స్ కి ఆమె కేరాఫ్‌గా  నిలుస్తుంది. అలరిస్తుంది. మరోవైపు `ఢీ` షో సైతం పూర్ణకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. బుల్లితెర ఆడియెన్స్ కి దగ్గరైంది. దీంతో కేవలం సినిమా ఆడియెన్స్ మాత్రమే కాదు, టీవీ ఆడియెన్స్ కూడా  పూర్ణకి అభిమానులుగా మారిపోయింది. ఇలా ఆమె తన పాపులారిటీని పెంచుకున్నారు. 

ప్రస్తుతం `ఢీ`14వ సీజన్‌ నుంచి తప్పుకుంది పూర్ణ.  ఆమెకి వరుసగా పెద్ద సినిమా  ఛాన్స్ లు వస్తున్న నేపథ్యంలో `ఢీ`కి దూరంగా ఉంటుందని తెలుస్తుంది.  మరోవైపు షో నిర్వహకులే ఆమెని దూరం పెట్టారనే టాక్‌ కూడా  వినిపిస్తుంది. ఏదేమైనా పూర్ణకిది పూర్వవైభవం లాంటి స్పేస్‌ అని చెప్పొచ్చు. 

click me!