క్లోజప్‌లో ఎద అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న పూనమ్‌ బజ్వా.. ఇంత దగ్గరగా చూస్తే ఇంకేమైనా ఉందా?

First Published Nov 28, 2022, 7:12 PM IST

హాట్‌ హీరోయిన్‌ పూనమ్‌ బజ్వా ఇప్పుడు సోషల్‌ మీడియాలోనే జీవిస్తుంది. ఇంటర్నెట్‌నే శ్వాసిస్తుంది. ఫోటో షూట్లతోనే కడుపు నింపుకుంటుంది. గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లకి ఫుల్‌ మీల్స్ పెడుతుంది. 

పూనమ్‌ బజ్వా(Poonam Bajwa) మరోసారి అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. ఈ సారి తన షేపులు చూపించడం కాదు, తన క్లోజప్‌ అందాలను చూపించింది. టాప్‌ అందాలను ఫిల్టర్‌ లేకుండా షేర్‌ చేసింది. క్లీవేజ్‌ షోతో సోషల్‌ మీడియాలో ఉష్ణోగ్రతలు పెంచేసింది. 

హాట్‌ బ్యూటీ పూనమ్‌ బజ్వా(Poonam Bajwa Hot Photo Shoot) బ్రౌన్ కలర్‌ టాప్‌ ధరించి హోయలు పోయింది. క్లోజప్‌లో తన ఎక్స్ ప్రెషన్స్ తో పాటు, తన ఎద అందాలను ఆవిష్కరించింది. క్లీవేజ్‌ షో చేస్తూ అదిరిపోయే పోజులిచ్చిందీ పూనమ్‌. ఆమె అసలైన అందాలను ఇంత దగ్గరగా చూస్తే ఇంకేమైనా ఉందా..పిచ్చెక్కిపోవాల్సిందే. 

తాజాగా పూనమ్‌ టాప్‌ అందాలను ఇంత క్లోజ్‌గా చూసిన నెటిజన్లు ఇదే కామెంట్లు చేస్తున్నారు. ఇంత క్లోజ్‌గా ఎదఅందాలను చూస్తే ఇంటర్నెట్‌ ఆగిపోవాల్సిందే అని, సోషల్‌ మీడియాలో టెంపరేచర్‌ అమాంతం పెరిగిపోవాల్సిందే అంటున్నారు. హాట్‌ కామెంట్లతో రచ్చ చేస్తుంది.

 ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. నెటిజన్లని, ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కావాల్సిన హాట్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 
 

హీరోయిన్‌గా రాణించాలని చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది పూనమ్‌ బజ్వా. కెరీర్‌ ప్రారంభంలో హీరోయిన్‌గా మెప్పించింది. మంచి లవ్‌ స్టోరీలు చేసి ఆకట్టుకుంది. హీరోయిన్‌గా మంచి ప్రతిభని కనబరిచింది. కానీ ఉన్నట్టుండి ఆమె రాంగ్స్  స్టెప్స్ వేసింది. హీరోయిన్‌గా చేస్తున్న సమయంలోనే సెకండ్‌ హీరోయిన్‌గా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

నాగార్జునతో పూనమ్‌ `బాస్‌` చిత్రంలో నటించింది. ఇందులో నయనతార మెయిన్‌ హీరోయిన్‌ కాగా, కాసేపు శ్రియా మెరుస్తుంది. ఇక ఇందులో నాగార్జునకి పర్సనల్‌ సెక్రెటరీగా పూనమ్‌ నటించింది. గ్లామర్‌ డోస్‌ పెంచి హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. అప్పటి వరకు హీరోయిన్‌గా, హోమ్లీ బ్యూటీగా కనిపించిన పూనమ్‌ ఒక్కసారిగా హాట్‌ బాంబ్‌లా పేలడంతో ఆడియెన్స్ ఆశ్చర్యపోయాయి. 
 

బహుశా మేకర్స్ కూడా అలానే ఫీలయ్యారో ఏంటో.. ఈ అమ్మడికి హీరోయిన్‌గా అవకాశాలు దూరమయ్యాయి. కేవలం సెకండ్‌ హీరోయిన్‌గా, లేదంటే కీలక పాత్రలకే పరిమితం చేశారు. అప్పటి నుంచి ఒడిదుడుకులతో కెరీర్‌ సాగుతుంది. సరైన ఆఫర్లు రాకపోవడం గమనార్హం. 

తెలుగులో అవకాశాలు ముఖం చాటేశాయి. కానీ తమిళం, కన్నడ, మలయాళంలో మాత్రం అడపాదడపా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అలా తన కెరీర్‌ని రన్‌ చేస్తుంది పూనమ్‌. నిత్యం సినిమాలతో బిజీగా ఉంది. 
 

ఇటీవల మరింత ఛాన్స్ లు తగ్గిపోయాయి. దీంతో హాట్‌ డోస్‌ పెంచుతుంది. గ్లామర్‌ విందు వడ్డిస్తూ మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తుంది. మరి ఈ అమ్మడి ఘాటు రేపు అందాలను చూసైనా మేకర్స్‌ ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.  

click me!