నాభి షోతో టెంప్ట్ చేస్తున్న పూనమ్‌ బజ్వా.. బిగువైన టాప్ అందాలతో నాగ్ బ్యూటీ రచ్చ.. ట్రీట్‌ అదిరిపోయింది!

First Published Nov 24, 2022, 6:46 AM IST

హాట్‌ బ్యూటీ పూనమ్‌ బజ్వా సోషల్‌ మీడియాలోనే బతికేస్తుంది. ఇంటర్నెట్‌ని భీబత్సంగా వాడేస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరిచేస్తుందీ గ్లామర్‌ హీరోయిన్‌. 
 

పూనమ్‌ బజ్వా(Poonam Bajwa) ఇప్పుడు మరోసారి తన నాభి అందాల విందు వడ్డించింది. మరీ చిన్నదైన మినీ టాప్‌లో ఎద అందాలను బంధించి హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. 70ఎంఎం ని మించిన విశాలమైన నడుము అందాలను చూపిస్తూ రచ్చ లేపుతుంది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతున్నాయి. 

ఇందులో పూనమ్‌(Poonam Bajwa Hot Photos) చిరిగిన జీన్స్ ప్యాంట్ ధరించడం విశేషం. ఓ వైపు టాప్‌ అందాల దాడినే తట్టుకోలేక అల్లాడిపోతున్న నెటిజన్లకి ఇప్పుడు బాటమ్‌ నుంచి కూడా చూపించే ప్రయత్నం చేసింది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. కూల్‌గా ఉన్న ఉష్ణోగ్రతలను అమాంతం పెంచేసిందీ సెక్సీ బ్యూటీ. 
 

పూనమ్‌ బజ్వా ఈ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. వారిని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. పూనమ్‌ బజ్వా గ్లామర్‌ విందు గ్యాప్‌లేక వడ్డిస్తూ వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. దానికితోడు అప్పుడప్పుడు మరింత డోస్‌పెంచుతూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.

ఇక పూనమ్‌ బజ్వా నాగ్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయంతెలిసిందే. క్యూట్‌ హీరోయిన్‌గా మొదట్లో మెరిసింది. తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. నవదీప్‌తో బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సినిమాలతో మెరిసింది. వీటిలో మిడిల్‌ క్లాస్‌ అమ్మాయిగా ఆమె నటన ఆద్యంతం కట్టిపడేసిందని చెప్పొచ్చు. ఆ టైమ్‌లో ఎంతో మంది కుర్రాళ్ల కలల రాణిగానూ మారిందీ సెక్సీ హీరోయిన్‌. 
 

నాగార్జున హీరోగా నటించిన `బాస్‌` చిత్రంతో నటిగా గ్లామర్‌ డోస్‌ పెంచింది. ఇందులో మరింత హాట్‌గా కనిపించింది. నయనతారకే అసూయ పుట్టించింది. నాగ్‌ సెక్రెటరీగా అదరగొట్టింది. అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. ఈ చిత్రంతో పూనమ్‌కి మంచి పేరొచ్చింది. అదే సమయంలో ఇలాంటి పాత్రలే ఎక్కువగా రావడం గమనార్హం. 

హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయాయి. సెకండ్‌ హీరోయిన్‌గానే అవకాశాలు వచ్చాయి. పైగా హైట్ తక్కువగా ఉండటం, వెయిట్‌ బాగానే ఉండటం కూడా కెరీర్‌కి నెగటివ్‌గా మారిందనే కామెంట్లు వచ్చాయి. తెలుగులో ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసింది. సక్సెస్‌ లేకపోవడం, హీరోయిన్‌గానూ అవకాశాలు తగ్గడంతో సౌత్‌ పై దృష్టి పెట్టింది.

సౌత్‌లో తమిళం, కన్నడ, మలయాళంలో ఒకటి అర ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్‌ ని లాక్కొస్తుంది. ఇప్పుడు అవి కూడాతగ్గే పరిస్థితి నెలకొంది. దీంతో హీరోయిన్లకి ఆయుధంగా దొరికిన సోషల్‌ మీడియాని వాడుకుంటున్నారు. గ్లామర్‌ పోతతో మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవి ఛాన్స్ లను తెచ్చిపెడతాయా? అనేదిచూడాలి. 

click me!