బిగుతైన దుస్తుల్లో పూనమ్ బజ్వా పరువాల జాతర.. ఎద అందాలతో మతిపోగొడుతున్న గ్లామర్ బ్యూటీ.!

First Published Sep 14, 2022, 4:56 PM IST

బొద్దుగా.. ముద్దుగా,. అందాలను విందు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది హీరోయిన్ పూనమ్ బజ్వా (Poonam Bajwa). గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గనంటూ క్రేజీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 
 

గ్లామర్ బ్యూటీ పూనమ్ బజ్వా (Poonam Bajwa) అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అసలైన అందాలను విందు చేస్తూ కుర్రకారు గుండెల్లో అలజడి రేపుతోంది. తొలిచూపులోనే మైమరిచిపోయే అందంతో నెటిజన్లతో ఆకర్షిస్తోంది. 

ముంబైకి చెందిన పూనమ్ బజ్వా తన కేరీర్ ను మోడల్ గా ప్రారంభించింది. గ్లామర్ పరంగా ఒకే అనిపించుకున్న పూనమ్ తొలుత తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే అవకాశం దక్కించుకుంది. టాలీవుడ్ తోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 
 

తెలుగులో పూనమ్ ఫస్ట్ ‘మొదటి చిత్రం’లో నటించింది. ఆ తర్వాత ‘ప్రేమిస్తే’లోన నటించింది.. కానీ ఈ రెండు చిత్రాలు పూనమ్ కు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదనే చెప్పాలి. కానీ తర్వాత వెంటనే  కింగ్, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) సరసన  నటించి తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది.
 

నాగార్జున - లేడీ సూపర్ స్టార్ నయనతార కలిసి నటించిన చిత్రం ‘బాస్’. ఈ మూవీలో పూనమ్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ బ్యూటీ గ్లామర్ తో నయనతారనే బీట్ చేసింది. పెర్ఫామెన్స్ లోనూ సత్తా చూపించింది.  కానీ ఆ తర్వాత ఏమైందో గానీ పూనమ్ తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. ఎన్టీఆర్ కథానాయకుడులో ఓ చిన్న పాత్రలో మెరిసిందంతే.

తెలుగు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న పూనమ్ బజ్వా ప్రస్తుతం తన కేరీర్ ను తమిళం, మలయాళం, కన్నడ భాషా చిత్రాల్లో కొనసాగిస్తోంది. అక్కడా ఈ అమ్మడు జోరుగా పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ఏదో నామమాత్రంగానే అన్నట్టు సినిమాల్లో నటిస్తున్నట్టు కనిపిస్తోంది. వచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకుంటోంది. 
 

ఇక సినిమాల మాట అటుంచింతే పూనమ్ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంది. తన వ్యక్గిగత విషయాలను పంచుకుంటూ ఇంటర్నెట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. నెట్టింట దుమారం రేపేందుకు మరోవైపు స్టన్నింగ్ ఫొటోషూట్లు కూడా చేస్తోంది. తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను కూడా పంచుకుంది.
 

ఈ ఫొటోట్లో పూనమ్ కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఫొటోలకు పోజులిచ్చింది. స్లీవ్ లెస్ టైట్ ఫిట్ లో పరువాలను విందు చేసింది. అసలైన అందాలను చూపిస్తూ స్టన్నింగ్ గా స్టిల్స్ ఇచ్చింది. మరోవైపు హాట్ నెస్ పెంచుతూ గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా పూనమ్ మత్తు చూపులు, మత్తెక్కించే పోజులు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 
 

పూనమ్ ఇటీవల బోల్డ్ ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రకంగానైనా యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఇంటర్నెట్ ఫ్యాన్స్ నుంచి కూడా పూనమ్ కు గట్టి మద్దతే లభిస్తోంది. ఈ ముద్దుగుమ్మ పోస్టులను లైక్ చేస్తూ, క్రేజీగా కామెంట్లు పెడుతూ  వైరల్ చేస్తున్నారు. మరిన్ని ఫొటోషూట్లు చేసేలా పూనమ్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.  
 

click me!