బెడ్ పై పడుకుని అందాలు చూపిస్తున్న పూజా హెగ్డే.. వైరల్ అవుతున్న ఫోటోస్

First Published Sep 18, 2021, 10:30 AM IST

పూజా హెగ్డే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పూజా హాట్ టాపిక్ గా మారుతోంది. 

పూజా హెగ్డే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పూజా హాట్ టాపిక్ గా మారుతోంది. సౌత్ లో పూజా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.

పూజా హెగ్డే క్యూట్ లుక్, సెక్సీ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్  మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. 

తాజాగా పూజా హెగ్డే తన అందంతో అందరిని మెస్మరైజ్ చేసింది. ఎల్లో డిజైనర్ శారీలో పూజా హెగ్డే సాక్షి ఎక్సెలెన్స్ అవార్డ్స్ లో మెరిసింది. అల వైకుంఠపురములో చిత్రానికి గాను పూజా హెగ్డే ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. అల వైకుంఠపురములో చిత్రానికి మొత్తం 5 అవార్డులు దక్కాయి. 

ఈ అవార్డు ఈవెంట్ లో పూజా హెగ్డే ధరించిన ఎల్లో శారీ, ఆమె గ్లామర్ లుక్స్ హైలైట్ గా నిలిచాయి. చీర అందాన్ని రెట్టింపు చేసేలా ఎద అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ ఉన్న బ్లౌజ్ లో పూజా పిచ్చెక్కిస్తోంది. 

ఈ ఫోటోస్ ని పూజా హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేసింది. బెడ్ పై తనకు దక్కిన అవార్డు తో పాటు పడుకుని హాట్ ఫోజులు ఇచ్చింది. పూజా హెగ్డేని ఇన్స్టాగ్రామ్ వేదికగా 14 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 

పూజా హెగ్డే బన్నీ సరసన నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రం గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూజా ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్'లో నటిస్తోంది. అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', విజయ్ కి జోడిగా తమిళంలో బీస్ట్ లాంటి క్రేజీ చిత్రాల్లో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. 

అలాగే హిందీలో కూడా పూజా కొన్ని చిత్రాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో రాంచరణ్ కి జోడిగా కామియో రోల్ ప్లే చేస్తోంది ఈ బుట్టబొమ్మ.

సౌత్ లో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా టాప్ లీగ్ లో కొనసాగుతోంది. బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే ఆఫర్స్ దక్కించుకుంటోంది.  

click me!