ప్యాంటు బటన్ పెట్టుకోవడం మర్చిపోయిన పాయల్... పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

First Published Apr 21, 2021, 4:03 PM IST

ఆన్ స్క్రీన్ మీదే కాదు... ఆఫ్ స్క్రీన్ లో కూడా పాయల్ స్కిన్ షో విషయంలో అస్సలు తగ్గదు. అమ్మానాన్నలు ఇచ్చిన అందమైన శరీరాన్ని నిస్వార్ధంగా చూపించేస్తుంది. అంత గొప్ప మనసు పాయల్ సొంతం.

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్, స్వశక్తితో వెండితెర హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో ఆర్ ఎక్స్ 100మూవీతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో పాయల్ ఫేట్ మారిపోతుందని అందరూ అనుకున్నారు.
undefined
ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, పాయల్ చేసింది నెగిటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ కావడంతో, ఆ సినిమా విజయం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు.
undefined
దానికితోడు పాయల్ అంటే హాట్, బోల్డ్ రోల్స్ కి మాత్రమే అన్నట్లు ఫిక్స్ అయ్యారు. దానికి తోడు పాయల్ కి లక్ కూడా అంతగా కలిసి రాలేదు. పాయల్ నటించిన అధిక చిత్రాలు ఢమాల్ అన్నాయి.
undefined
దీనితో పాయల్ కెరీర్ చాలా త్వరగానే డౌన్ ఫాల్ కి చేరింది. తెలుగులో ఆమె ఫేడ్ అవుట్ దశలో ఉన్నారు. అందం, అభినయం ఉన్నా.. కాలం కలిసిరాక పోతే అంతే మరి.
undefined
ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు.
undefined
కెరీర్ సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ విషయంలో తగ్గేది లేదన్నట్లు అమ్మడు పరిస్థితి ఉంది. తాజాగా స్కై బ్లూ టీ షర్ట్, జీన్స్ ధరించి పాయల్ నడుము అందాలు మరింతగా చూపించింది.
undefined
ప్యాంటు వేసుకొని బటన్ మర్చిపోయిన్నట్లు ఉందని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాయల్ లేటెస్ట్ హాట్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
undefined
click me!