కొత్త సినిమాకి క్లాప్‌ కొట్టిన పాయల్‌.. థై అందాలతో కవ్వింత.. కూలింగ్‌ గ్లాసెస్‌తో హోయలు..

First Published Apr 14, 2021, 8:05 PM IST

గ్లామర్‌ అందాల భామ పాయల్‌ రాజ్‌పుత్‌ కొత్త సినిమాకి క్లాప్‌ కొట్టింది. గెస్ట్ వెళ్లి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సందర్బంగా ఈ `ఆర్‌ఎక్స్ 100` బ్యూటీ ఇచ్చిన అందాల పోజులు ఫాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. ముఖ్యంగా స్లయిలీష్ కూలింగ్‌ గ్లాసెస్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. 

సెక్సీ అందాల భామ పాయల్‌ టాప్‌ టూ బాటమ్‌ ఒకే కలర్‌ ట్రెస్‌లో పరువాలు పోయింది. ఈ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఫస్ట్ టైమ్‌ ఓ కొత్త సినిమా ఓపెనింగ్‌లో పాయల్‌ గెస్ట్ గా పాల్గొనడం విశేషం.
undefined
ఈ సందర్భంగా పాయల్‌ ఇచ్చిన పోజులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. థై అందాలను చూపిస్తూ ఈ అమ్మడు వయ్యారాలు ఒలకబోసింది.
undefined
ఇక గెస్ట్ గా తాను పాల్గొన్న వివరాల్లోకి వెళితే, సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ పతాకంపై నూతన నటీనటులతో రాజ్ కృష్ణ దర్శకత్వంలో సతీష్ కుమార్.ఐ, కళ్యాణ్ సుంకరలు నిర్మిస్తున్నచిత్రానికి ఆర్ పి పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా,కమెడియన్ అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు సతీష్ వేగేశ్న ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
undefined
చిత్ర నిర్మాత సతీష్ కుమార్.ఐ మాట్లాడుతూ, `నేను ఇంతకు ముందు తీసిన సినిమా తో ఎం చేయాలి ఎం చేయకూడదో నేర్చుకొని ఈ రెండవ సినిమా చేస్తున్నాను. నా చిరకాల మిత్రుడు ఆర్ పి పట్నాయక్ మళ్లీ మా సినిమాతో కం బ్యాక్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా చిత్ర దర్శకుడు రాజ్ కృష్ణ తేజ గారి దగ్గర పలు చిత్రాలకు వర్క్ చేశాడు.సురేష్ ప్రొడక్షన్ లో ఫిల్మ్ స్కూల్‌లో స్టూడెంట్ కూడా. .ఈ సినిమాతో తను గొప్ప దర్శకుడవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా` అని అన్నారు.
undefined
దర్శకుడు రాజ్ కృష్ణ మాట్లాడుతూ, నిర్మాత నా కథ విన్న వెంటనే నాకు అవకాశం ఇచ్చారు అందుకు ఆయనకు ధన్యవాదాలు. మే నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి మే లో నెల చివరికంతా సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తాము .ఇది పూర్తి రామ్ కామ్ ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం` అని చెప్పారు.
undefined
సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ, `మా గురువు గారు బాలు గారిని గుర్తు చేసుకుంటూ ఆయన కోరిక ఇది ఎప్పుడు కలిసినా మళ్ళీ ఎప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేస్తావ్ ఆనేవాడు. నేను ఆప్పుడు అంత సీరియస్ తీసుకోలేదు. ఇప్పుడు ఆయన మాటలే గుర్తుకు వస్తాయి. ఇప్పుడు కూడా సరైన డెసీజన్ తీసుకోకపో తే కరెక్టు కాదనుకొని మళ్లీ కంబ్యాక్ అయ్యాను.
undefined
పాయల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
పాయల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
పాయల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
పాయల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
పాయల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!