పవన్‌ హీరోయిన్ అందాలు ఇంకా అంతే పదిలంగా ఉన్నాయే!

First Published Jun 1, 2020, 2:57 PM IST

పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన తమ్ముడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ ప్రీతి జింగానియా. తరువాత నరసింహనాయుడు, అధిపతి సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా ఆకట్టుకుంది.

ప్రతిష్టాత్మకరాజశ్రీ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో సినీ రంగానికి పరిచయం అయిన బ్యూటీ.
undefined
తొలిసారిగా అబ్బాస్‌ సరసన యే హై ప్రేమ్ అనే మ్యూజిక్ వీడియోలో నటించింది.
undefined
నిర్మా యాడ్‌తోనూ పాపులర్ అయిన బ్యూటీ
undefined
మలయాళ సినిమా మళవిల్లుతో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ
undefined
పవన్‌ కళ్యాణ్ హీరోగా అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం
undefined
బాలీవుడ్‌లో తొలి చిత్రం మొహబ్బతే
undefined
కన్నడ, బెంగాళీ, రాజస్థానీ, ఉర్దూ, పంజాబీసినిమాలలో నటించింది.
undefined
2008లో నటుడు దర్శకుడు పర్వీన్‌ దబస్‌ను వివాహం చేసుకున్న ప్రీతి
undefined
ముంబైలో సెటిల్‌ అయిన ప్రీతి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది.
undefined
2017లో చివరగా ఓ రాజస్థానీ సినిమాలో నటించింది ప్రీతి
undefined
(Photo Credit: Instagram)preeti jhangiani

click me!