ఒంటిపై బట్టలు లేకుండా నగలతో పరువాలు కవర్ చేస్తూ...పబ్లిక్ లో పవన్ హీరోయిన్ నోరా ఫతేహి అరాచకం

First Published Dec 9, 2022, 5:48 PM IST

హరి హర వీరమల్లు హీరోయిన్ నోరా ఫతేహి లేటెస్ట్ ఫోటో షూట్ సెగలు పుట్టిస్తోంది. హాట్ డిజైనర్ వేర్ లో ఆమె పరువాల ప్రదర్శన చేసింది. నోరా ఫతేహి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Pawan Kalyan

బాలీవుడ్ ఐటమ్ బాంబ్ నోరా ఫతేహి హరి హర వీరమల్లు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హరి హర వీరమల్లు చిత్రంలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదట జాక్విలిన్ ఫెర్నాండెజ్ ని తీసుకున్నారు. కొన్ని కారణాలతో ఆమె స్థానంలోకి నోరా ఫతేహి వచ్చింది. 
 

Pawan Kalyan

హరి హర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ ప్రధాన హీరోయిన్ అని సమాచారం. నోరా ఫతేహి సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది. ఆమెది కేవలం వ్యాంప్ క్యారెక్టర్ కూడా కావచ్చనే వాదన ఉంది. 
 

Pawan Kalyan


హరి హర వీరమల్లు నుండి నిధి అగర్వాల్ లుక్ విడుదల చేశారు. అయితే నోరా ఫతేహి రోల్ గురించి చిత్ర యూనిట్ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. హరి హర వీరమల్లు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. 
 

Pawan Kalyan

గతంలో నోరా ఫతేహి తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అనంతరం బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించారు. హరి హర వీరమల్లు మూవీతో మరోసారి ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు . 
 

Pawan Kalyan

కెనడాకు చెందిన నోరా ఫతేహి మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. హాట్ ఐటెం భామగా మారారు. ఇప్పటి వరకు 15కి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు.


ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోజులకు నోరా బాగా ఫేమస్. ఈ ఇంటర్నేషన్ ఫిగర్ ని ఇంస్టాగ్రామ్ లో 43 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు.  నోరా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. 
 

ఖతార్ వేదికగా ఫుట్ బాల్ వరల్డ్ కప్ సమరం జరుగుతుంది. ఈ ఈవెంట్ ఫ్యాన్ క్లబ్ లో నోరా ఫతేహి పెర్ఫార్మ్ చేశారు. దీని కోసం నోరా ధరించి డ్రెస్ అందరినీ ఆకర్షించింది. స్కిన్ టోన్ టైట్ ఫిట్ పై జ్యులరీ డిజైన్ కలిగిన డ్రెస్ నోరా ధరించారు. 

click me!