పవన్‌ హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ సీక్రెట్‌ మ్యారేజ్‌.. పెళ్లి కొడుకు ఎవరంటే?

Published : May 31, 2021, 01:39 PM ISTUpdated : May 31, 2021, 02:01 PM IST

పవన్‌ హీరోయిన్‌ ప్రణీతా సుభాష్‌ సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకుంది. పూర్తి ప్రైవేట్‌ సెర్మనీలో తన మ్యారేజ్‌ వేడుకని పూర్తి చేసుకుంది. బెంగుళూరుకి ఓ బిజినెస్‌ మ్యాన్‌తో ఆమె ఏడడుగులు వేసింది. తాజాగా మ్యారేజ్‌ ఫోటోలు వైరల్‌గా మారాయి. 

PREV
118
పవన్‌ హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ సీక్రెట్‌ మ్యారేజ్‌.. పెళ్లి కొడుకు ఎవరంటే?
పవన్‌తో `అత్తారింటికి దారేదీ` చిత్రంలో నటించి మెప్పించిన ప్రణీత సుభాష్‌.. బెంగుళూరికి చెందిన నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని ఆదివారం వివాహం చేసుకుంది.

218
ఈ విషయాన్ని బయటకు రాకుండా చూసుకోవడం గమనార్హం. తాజాగా ఆయా ఫోటోలు బయటకు రావడంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది.

318
హీరోయిన్‌ ప్రణీతా సుభాష్‌ మ్యారేజ్‌ ఫోటోలు.

418
ప్రణీతా సుభాష్‌ మ్యారేజ్‌ ఫోటోలు.
ప్రణీతా సుభాష్‌ మ్యారేజ్‌ ఫోటోలు.
518
బెంగుళూరుకి చెందిన ఈ అందాల భామ సైలెంట్‌గా పెళ్లి చేసుకోవడం ఇప్పుడు అందరిని షాక్‌కి గురి చేస్తుంది.

618
ఇది ప్రేమ పెళ్లినా? లేక పెద్ద కుదిర్చిన పెళ్లినా? అనేది సస్పెన్స్ గా మారింది.

718
ఇదిలా ఉంటే ఈ అమ్మడికి సంబంధించిన కెరీర్‌ని ఓ సారి తిరగేస్తే, 2010లో కన్నడలో `పోర్కి` చిత్రంలో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.

818
ఆ ఏడాదిలోనే `ఏం పిల్ల ఏం పిల్లడో` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

918
`బావ` చిత్రంలో సిద్ధార్థ్‌ సరసన నటించి ఆకట్టుకుంది.

1018
కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ పవన్‌ సరసన `అత్తారింటికి దారేదీ`లో సెకండ్‌ హీరోయిన్‌గా మెరింది.

1118
అలాగే `పాండవులు పాండవులు తుమ్మెద`లో ఓ హీరోయిన్‌గా, ఎన్టీఆర్‌తో `రభస`లో సెకండ్‌ హీరోయిన్‌గా చేసింది.

1218
ఈ అమ్మడికి చాలా వరకు సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలే దక్కాయి. దీంతో సోలో హీరోయిన్‌గా గుర్తింపు పొందలేకపోయింది తెలుగులో.

1318
వీటితోపాటు `డైనమైట్‌`, `బ్రహ్మోత్సవం`, `హలో గురు ప్రేమ కోసమే`, `ఎన్టీఆర్‌ః కథానాయకుడు` చిత్రాల్లో మెరిసింది.

1418
తెలుగులో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు.
తెలుగులో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు.
1518
తెలుగు, కన్నడ చిత్రాలతోపాటు తమిళం, హిందీలోనూ నటిస్తుంది.

1618
ప్రస్తుతం కన్నడలో `రమన అవతార`, హిందీలో `భుజ్‌ః ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా`, `హంగామా 2` చిత్రాల్లో నటిస్తుంది.

1718
ప్రణీత గ్లామర్‌ ఫోటోలు.
ప్రణీత గ్లామర్‌ ఫోటోలు.
1818
ప్రణీత గ్లామర్‌ ఫోటోలు.
ప్రణీత గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories