క్యూట్‌ లుక్స్ తో కవ్విస్తున్న పవన్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌.. ఫ్యాన్స్‌ దాహం తీరిందా?

First Published Mar 21, 2021, 1:19 PM IST

హాట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ హాట్‌ అందాలతో రచ్చ లేపుతుంది. పవన్‌ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ ని కొట్టేసిన ఈ భామ తాజాగా ఫోన్‌ పట్టుకుని క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. స్లీవ్‌లెస్‌ బ్లూ టాప్‌లో దిగిన ఫోటోలను పంచుకుని కుర్రాళ్లకి సండ్‌ స్పెషల్‌ ట్రీట్‌ ఇచ్చింది నిధి. 
 

`ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగర్వాల్‌ అందాలు ఆరబోస్తూ సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ని పెంచుకుంది.
undefined
రెగ్యూలర్‌గా తన ఎద అందాలను, ఎద ఎత్తులను చూపిస్తూ నెటిజన్ల మతిపోగొడుతుంది నిధి.
undefined
తాజాగా ఈ అమ్మడు ఫోన్‌ పట్టుకుని క్యూట్‌ ఎక్స్‌ ప్రెషన్స్ ఇచ్చింది. దీనికి ఆమె ఫ్యాన్స్ స్పందించి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నాళ్లకు దర్శనమిచ్చారని అంటున్నారు. మొత్తానికి ఫ్యాన్స్ దాహం తీర్చేసింది.
undefined
నిధి తన అందాల ఫోటోలను పంచుకుని చాలా రోజులవుతుంది. గతంలో బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామరస్‌ ఫోటోలను పంచుకుని మతిపోగొట్టింది. ఇప్పుడు చాలా గ్యాప్‌ తీసుకోవడంతో ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
undefined
ఇప్పుడు పంచుకున్న నిధి ఫోటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిధిని చూసి ఆమె ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.
undefined
ప్రస్తుతం నిధి పవన్‌ కళ్యాణ్‌తో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తుంది. జాక్వెలిన్‌ ఇందులో మరో హీరోయిన్‌.
undefined
దీంతోపాటు రవితేజ్‌తో ఓ సినిమా చేయబోతుందని టాక్‌. అలాగే అశోక్‌ గల్లా పరిచయం అవుతున్న సినిమాలో హీరోయిన్‌ తనే.
undefined
బ్యాక్‌ టూ బ్యాక్‌ క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతుందీ యువతరంగం, యంగ్‌ సెక్పీ బ్యూటీ.
undefined
డిఫరెంట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటున్న నిధి.
undefined
జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతున్న సెక్సీ బ్యూటీ నిధి అగర్వాల్‌.
undefined
click me!