ఎంత ఎదిగినా మూలాలు మరువకూడదు అంటారు. మనం ఏ స్థాయిలో ఉన్నా ఎవరికిచ్చే ప్రాధాన్యత, గౌరవం, సమయం వారికి ఇవ్వాలి. ముఖ్యంగా ఫ్యామిలీని పట్టించుకోవాలి. మేమకమై మధుర క్షణాలు ఆస్వాదించాలి. తల్లిదండ్రులు, భార్య పిల్లలు, బంధుమిత్రులకు కొంత సమయం కేటాయించడం అవసరం. ఈ విషయం అల్లు అర్జున్ కి బాగా తెలుసు.