`RRR`కి లీక్‌ షాక్‌..పులితో ఎన్టీఆర్‌ పోరాటం..తలలు పట్టుకుంటున్న రాజమౌళి టీమ్‌..

Published : Mar 03, 2021, 10:24 PM ISTUpdated : Mar 03, 2021, 10:33 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాకి లీక్‌ల బెడద తలనొప్పిగా మారింది. గతంలో కొమురంభీమ్‌ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్‌ ఫోటోలు లీక్‌ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా కీలకమైన ఫోటోలు బయటకు రావడం విశేషం. తాజాగా ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవ్వడమే కాదు ట్రెండ్‌ అవుతున్నాయి. 

PREV
18
`RRR`కి  లీక్‌ షాక్‌..పులితో ఎన్టీఆర్‌ పోరాటం..తలలు పట్టుకుంటున్న రాజమౌళి టీమ్‌..
గతంలో ఎన్టీఆర్‌ పులితో పోరాడే సీన్‌ అంటూ ఓ వీడియో లీక్‌ అయి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. తాజాగా మరోసారీ ఈ సినిమాని లీక్‌లు వెంటాడాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో లీక్‌లు జరుగుతున్నాయి.

28
తాజాగా ఎన్టీఆర్‌ పులితో పోరాడుతున్న ఫోటో లీక్‌ అయ్యి సంచలనం సృష్టిస్తుంది. అద్యంత భీకరమైన పోరాట ఘట్టమిది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుంది.

38
ఎన్టీఆర్‌ ఇంట్రో టీజర్‌లో తలపై రక్తం పోసుకునే సన్నివేశాన్ని చూపించారు. పులిని రప్పించడం కోసం ఎన్టీఆర్‌ అలా రక్తం మీద పోసుకుంటాడని, ఆ తర్వాత పులి వచ్చాక దానిని మట్టుపెడతాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా లీకైన స్టిల్‌ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుంది.

48
మరోవైపు ఎన్టీఆర్‌ గోలుసులతో కట్టేసినట్టుగా, వాటిని తెంచుకునేందుకు ఆయన పోరాడుతున్నట్టుగా ఉంది. దీంతోపాటు రామ్‌చరణ్‌ బ్రిటీష్‌ పోలీస్‌గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతున్నాయి.

58
అలాగే ఎన్టీఆర్‌ని బ్రిటీష్‌ పోలీస్‌లు తీసుకెళ్తుండగా, హీరోయిన్‌ ఆయన్ని చేయిపట్టుకున్న ఫోటో ఒకటి వైరల్‌ అవుతుంది. ఇలా దాదాపు నాలుగైదు సీన్లకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

68
దీంతో రాజమౌళి టీమ్‌ తలలు పట్టుకుంటుంది. సెట్‌లోకి కఠినమైన భ్రదతా ఏర్పాట్లు చేసినా ఇలా లీక్‌ కావడం షాక్‌కి గురి చేస్తుంది. మానిటర్‌ స్క్రీన్‌ నుంచి వీటిని కాప్చర్‌ చేసినట్టుగా తెలుస్తుంది.

78
తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ కి సంబంధించిన ఈ లీక్స్‌పై చిత్ర దర్శకనిర్మాతలు సీరియస్‌గా ఉన్నారని, ఎలా ఈ పిక్స్‌ బయటికి వెళ్లాయనేది ఆరా తీసి.. వారిని కఠినంగా శిక్షించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

88
ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలియా భట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా చివరి దశకు చేరుకుంది. దీనికి హాలీవుడ్‌ యాక్షన్‌ మాస్టర్‌ నిక్‌ పావెల్‌ క్లైమక్స్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్ రూపొందిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories