ఓ నిహారికా... అందాల ప్రదర్శన ఆపవా ఇకా, పెళ్ళైనా ఫ్యాన్స్ కి పండగే!

First Published Apr 20, 2021, 4:55 PM IST

నాగబాబు తనయ నిహారిక మెగా ఫ్యామిలీలో వన్ అండ్ ఓన్లీ డేరింగ్ లేడీ. మూడు దశాబ్దాలకు పైగా వెండితెరను ఏలుతున్న మెగా కుటుంబంలో హీరోయిన్ గా మారిన ఏకైక అమ్మాయి నిహారిక. 

నాగబాబు ముద్దుల కూతురు కావడంతో ఆమె నిర్ణయాలకు ఆయన నో చెప్పరు. అందుకే సినిమాపై మక్కువ ఉందంటే, హీరోయిన్ కావడానికి పర్మిషన్ ఇచ్చారు.
undefined
అయితే నిహారికకు సరైన బ్రేక్ రాలేదు. 2016లో విడుదలైన ఒక మనసు మూవీతో ఆమె వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఓ తమిళ్ మూవీలో హీరోయిన్ గా నటించారు. ఓ మనసు ఫీల్ గుడ్ మూవీ అని టాక్ తెచ్చుకున్నా, కమర్షియల్ గా ఆడలేదు.
undefined
ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాలలో నిహారిక హీరోయిన్ గా నటించారు. ఈ రెండు చిత్రాలు సైతం అనుకున్నంతగా ఆడలేదు. మెగా స్టార్ చిరంజీవి పాన్ ఇండియా మూవీ సైరా చిత్రంలో ఓ చిన్న రోల్ చేశారు.
undefined
నిర్మాతగా నాన్న కుచ్చి, మ్యాడ్ హౌస్ వంటి సిరీస్ లు నిర్మించారు నిహారిక. హీరోయిన్ గా కెరీర్ సక్సెస్ కాకపోవడంతో పెళ్లికి చేసుకొని ఇల్లాలుగా మారింది. గత ఏడాది డిసెంబర్ లో నిహారిక వెంకట చైతన్య వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా జరిగింది.
undefined
పెళ్లి చేసుకున్న నిహారిక ముఖాన్ని మేకప్ వేసుకోదని అందరూ భావించారు. అనూహ్యంగా నిహారిక పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆమె విజయ్ సేతుపతికి జంటగా నటించిన మూవీ విడుదల కావాల్సి ఉంది.
undefined
అలాగే ఓ వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తున్నారు. యాంకర్ అనసూయ కూడా ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. నటన కొనసాగించినా, గ్లామర్ ఫోటో షూట్స్ కి గుడ్ బై చెబుతుందనుకుంటే అసలు తగ్గడం లేదు.
undefined
టోర్న్ జీన్స్, స్లీవ్ లెస్ టాప్స్ ధరించి హాట్ హాట్ గా అందాలు వడ్డించేస్తుంది. ఆమె నిహారిక ఇంస్టాగ్రామ్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్, నిహారిక తగ్గవా ఇక అంటూ కామెంట్ చేస్తున్నారు..
undefined
click me!